Natural Detox Tea : ఇలాంటి టీ మీ శరీరానికి సంజీవని… అద్భుతమైన ఆరోగ్యం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Natural Detox Tea : ఇలాంటి టీ మీ శరీరానికి సంజీవని… అద్భుతమైన ఆరోగ్యం…?

 Authored By ramu | The Telugu News | Updated on :20 May 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Natural Detox Tea : ఇలాంటి టీ మీ శరీరానికి సంజీవని... అద్భుతమైన ఆరోగ్యం...?

Natural Detox Tea: ఉదయాన్నే ప్రతి రోజు ఒక కప్పు టీ తాగితేనే రోజు ప్రారంభం అవుతుంది. ఇలాంటి టీ లో ఆరోగ్యకరమైన యాలకులను జోడిస్తే , ఇంకా రుచి తో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది. పురాతన కాలం నుంచి నేటికీ వైద్యంలో ఉపయోగించడం జరుగుతుంది.ఈ యాలకులు సుగంధద్రవ్యం. టీ లో వేసి తీసుకుంటే శరీరాన్ని శుద్ధి చేసి నోటి ఆరోగ్యాన్ని, గుండె, కాలేయం వరకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. యాలకులు టీ తయారీ విధానం. కానీ అద్భుతమైన ఆరోగ్య లాభాలను తెలుసుకొని,ఈరోజు వారి జీవనంలో ఈ సహజ సంజీవని చేర్చుకోండి.

Natural Detox Tea ఇలాంటి టీ మీ శరీరానికి సంజీవని అద్భుతమైన ఆరోగ్యం

Natural Detox Tea : ఇలాంటి టీ మీ శరీరానికి సంజీవని… అద్భుతమైన ఆరోగ్యం…?

యాలకులను సుగంధ ద్రవ్యాల రాణిగా పిలుస్తారు. భారతదేశంలో, శ్రీలంక మధ్య అమెరికాలో ఎక్కువ సాగు చేసుకుంటారు. వంట సాంప్రదాయ వైద్యంలో దీన్ని ఉపయోగిస్తుంటారు. దాల్చిన చెక్క, జాజికాయ, లవంగాలు,అల్లం వంటి వేదిని కలిగించే వచనాన్ని కలిగి ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరుచికరమైన వంటకాలను జోడిస్తుంది. అంతే కాదు ఈ క్రింది ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది.

Natural Detox Tea నోటి ఆరోగ్యానికి వరం

యాలకుల టీ, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది నోటి దుర్వాసనను తొలగించుటకు ఇంకా శ్వాసను తాజాగా ఉంచుటకు, సుగంధంగా ఉంచుతుంది.యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు నోటిలో బ్యాక్టీరియా వృద్దిని అడ్డుకుంటాయి. దంతాలు, చిగుళ్ల సమస్యలను తగ్గిస్తాయి.

జీర్ణ క్రియా సమస్యలకు పరిష్కారం: ఈ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. గ్యాస్,అసిడిటీ వంటి సమస్యలను తగ్గించి, ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. భోజనం తర్వాత ఒక కప్పు టీ తాగితే కడుపు తేలిగ్గా అనిపిస్తుంది.

శరీర శుద్ధి,రోగనిరోధక శక్తి :యాలకులు, యాంటీ ఆక్సిడెంట్ల శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నియంత్రించి కణాల నష్టాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని పేరుకుపోయిన ట్యాక్సీన్లను తొలగించి. కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచి జలుబులు వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.

బరువు నియంత్రణ గుండె ఆరోగ్యం :యాలకులు జీవక్రియను వేగవంతం చేసి, శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది. అధిక పొటాషియం రక్తపోటును తగ్గించి, రక్తనాళాల ఒత్తిడి నియంత్రిస్తుంది. రోజు ఒక కప్పు టీ తాగితే హృదయం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

మానసిక ప్రశాంతతకు సహాయం :యాలకుల టీ,మనసును ప్రశాంతంగా ఉంచి,ఒత్తిడి ఆందోళనతో బాధపడే వారికి ఇది సహజ ఉపశమనం అని చెప్పవచ్చు. హార్మోన్ల సమతుల్యతను కాపాడీ, మానసిక సంతోషాన్ని పెంచుతుంది.

జాగ్రత్తలు :యాలకులు వేడి స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి, అతిగా తీసుకోవడం వల్ల అసౌకర్యం కలగవచ్చు. గర్భిణి స్త్రీలు దీర్ఘకాలక వ్యాధులతో బాధపడేవారు వైద్య సలహా తీసుకోవాలి. జీలు ఉన్నవారు తక్కువ మోతాదుల్లో ప్రారంభించి, తరువాత శరీర స్పందనను పరిశీలించాలి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది