Pumpkin : ఈ 3 రకాల గుమ్మడికాయలలో… ఏది ఆరోగ్యానికి మంచిది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pumpkin : ఈ 3 రకాల గుమ్మడికాయలలో… ఏది ఆరోగ్యానికి మంచిది…?

 Authored By ramu | The Telugu News | Updated on :31 July 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Pumpkin : ఈ 3 రకాల గుమ్మడికాయలలో... ఏది ఆరోగ్యానికి మంచిది...?

Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు రంగులను కలిగిన గుమ్మడికాయలు ఉంటాయి. వీటిలో ఏ గుమ్మడికాయ ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఇంకా ఎక్కువ పోషకాలతో నిండి ఉంటుందో తెలుసుకుందాం.. ఈ మూడు రకంగులు కలిగిన గుమ్మడికాయలలో ఏది మంచిదో అంత గమనించం. అభిప్రాయాల ప్రకారం వివిధ రంగులు రూపాలలో కనిపించే ఈ గుమ్మడికాయ ఒక కూరగాయ. ఔషధ గుణాలతో కూడి ఉంది అని నిపుణులు పేర్కొంటున్నారు. దీని ప్రయోజనాల గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

Pumpkin ఈ 3 రకాల గుమ్మడికాయలలో ఏది ఆరోగ్యానికి మంచిది

Pumpkin : ఈ 3 రకాల గుమ్మడికాయలలో… ఏది ఆరోగ్యానికి మంచిది…?

మార్కెట్లలో లభించే తెలుపు, పసుపు,ఆకుపచ్చ గుమ్మడికాయలలో దాని రూపాన్ని బట్టి మాత్రమే కాదు, రుచి లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి.ఈ మూడింటి మధ్య తేడా ఏమిటి. ఎవరు ఏ గుమ్మడికాయ కొనాలి.. ఆరోగ్య ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయో కూడా నిపుణులు తెలియజేస్తున్నారు. ఇటువంటి రంగు గుమ్మడికాయలో ఒక్కో రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.ఆయ అవసరాలను బట్టి వాటిని వాడుకోవాలని సూచిస్తున్నారు పసుపు, ఆకుపచ్చ లేదా తెలుపు ఏ గుమ్మడికాయ ఆరోగ్యానికి మంచిదో కొనే ముందు ఇది తప్పనిసరిగా తెలుసుకుని కొనుగోలు చేయండి. నాకు కచ్చా పసుపు తెలుపు గుమ్మడికాయల మధ్య తేడా ఏమిటి అనే ప్రశ్న తరుచూ మిమ్మల్ని మనసులో మెదులుతూ ఉంటుంది. గుమ్మడికాయలు మూడు రకాలు ఉన్నప్పటికీ, వేరువేరు రంగులు, ఆకారాలు కలిగి ఉంటుంది. దీనిపై సరిగ్గా దృష్టి పెట్టారంటే మార్కెట్లో మనం చూసే కొనుక్కోవచ్చు. నిపుణులు ఏం చెబుతున్నారు అంటే,వివిధ రంగులు,రూపాలు కనిపించే ఈ కూరగాయ ఔషధ గుణాలతో నిండి ఉంటుంది అని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్లలో లభించే ఆకుపచ్చ గుమ్మడికాయ తక్కువగా పండిందని అంటుంటారు.ఆకు పచ్చ, గుండ్రని గుమ్మడికాయ రకం పసుపు పొడవైన గుమ్మడికాయ కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది. దీని రుచి కూడా కొద్దిగా భిన్నంగానే ఉంటుంది.

మూడు రకాల గుమ్మడికాయలలో పసుపు రకం గుమ్మడికాయ పెద్దగా కొంచెం పొడవుగా ఉంటుంది. ఇది సాంకేతికంగా ఆకుపచ్చ గుమ్మడికాయ పండిన రూపం. ఇది పండిన తర్వాత ముదురు పసుపు లేదా నారింజరంగులోకి మారుతుంది. దీని రుచి కొద్దిగా తీపిగా ఉంటుంది.

Pumpkin  తెల్ల గుమ్మడికాయ

ముఖ్యంగా తెల్ల గుమ్మడికాయ విషయానికొస్తే దీనిని హిందీలో పెధా అని ఇంగ్లీషులో ఆష్ గార్డ్ అనిపిస్తారు. ఇది గోరింటాకు రంగులో కనిపిస్తుంది ఆకుపచ్చో పసుపు గుమ్మడికాయ కంటే తెల్ల గుమ్మడి కాయలు ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఇ,మెగ్నీషియం, బాస్వరం, ఐరన్, ఫోలేట్,నియాసిన్, థియామిన్ వంటి పోషకాలు తెల్ల గుమ్మడికాయలు మంచి పరిమాణంలో కనిపిస్తాయి.అందుకే పసుపు ఆకుపచ్చ గుమ్మడికాయ కంటే తెల్ల గుమ్మడికాయ ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది