Rain Water : శ్రావణమాసంలో వర్షపు నీటితో ఇలా చేస్తే… మీకు ఋణ బాధలు…ఇంకా అనేక సమస్యలు విముక్తి…?
ప్రధానాంశాలు:
Rain Water : శ్రావణమాసంలో వర్షపు నీటితో ఇలా చేస్తే... మీకు ఋణ బాధలు...ఇంకా అనేక సమస్యలు విముక్తి...?
Rain Water : శ్రావణమాసం Shravan maas వచ్చేసరికి వర్షాలు భారీగా పెరుగుతాయి అంటే భారీ వర్షాలు కురుస్తాయి. వర్షపు నీటికి ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ నీరు అమృతం కంటే తక్కువ ఏమి కాదు. ఎవరి ఇంట్లో అయినా సిరిసంపదలు కొలువై ఉండాలని ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్న సనాత ధర్మంలో అనేక నివారణ చర్యలు కూడా ఉన్నాయి.వీటిని అనుసరిస్తే ఋణ బాధలు కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. తద్వారా శివుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి. కనుక ఆ నివారణలో చర్యలు ఏమిటో తెలుసుకుందాం. ప్రకృతి అందాలు ఎంతో పచ్చదనం, ఆహ్లాదంగా ఉంటుంది.ఆ గొప్పతనాన్ని వర్ణించినా తక్కువే. వర్షపు తొలకరి చినుకులు ప్రకృతిని గుణకరిస్తుంది నేల మొక్కలు కొత్త జీవితాన్ని పొందుతాయి హిందూమత విశ్వాసాల ప్రకారం శ్రావణమాసంలో కురిసే వర్షం నీరు అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం. అనేక సమస్యల నుంచి విముక్తికి కారణం అవుతుంది. వర్షపు నీటిని అమృతంలాగా భావిస్తారు.దీనిని ఏ భగవంతుని దయగా భావిస్తారు.

Rain Water : శ్రావణమాసంలో వర్షపు నీటితో ఇలా చేస్తే… మీకు ఋణ బాధలు…ఇంకా అనేక సమస్యలు విముక్తి…?
ఎన్నో శతాబ్దాల గా శ్రావణమాసంలో కురిసే వర్షపు నీటితో స్నానం చేయాలని పెద్దలు సలహా ఇస్తూ ఉంటారు.దీని వెనుక అనేక ఆధ్యాత్మిక కారణాలు దాగి ఉన్నాయి.ఈ నీటికి సంబంధించిన అనేక నివారణలు జీవితంలోకి అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మనిషి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తాయో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం. వర్షపు నీటి గురించే అనేక నివారణలు వర్షపు నీరు అదృష్టానికి మార్చగలదని నమ్ముతారు. ఇల్లు సంపదలతో నిండిపోతుంది. ఋణ బాధలనుంచి విముక్తి కలుగుతుంది. వివాహ సమస్యలు పరిష్కరించబడతాయి అనేక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. వర్షపు నీటితో ఏ నివారణలు చేస్తారో తెలుసుకుందాం..
Rain Water వర్షపు నీటితో ఏం చేస్తే సిరిసంపదలు కలుగుతాయి
వర్షపు నీటితో రుణ విముక్తికి పరిష్కారం కలుగుతుంది. ఈ వర్షపు నీటిని సేకరించి,అందులో పచ్చిపాలు కలిపి ఆ నీటితో స్నానం చేయాలి.ఇలా చేస్తే త్వరలోనే మీకున్న రుణ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి.వర్షపు నీటితో శివుడిని సంతోష పెట్టండి.శ్రావణమాసంలో శివుడిని పూజించే వారికి శివుని ఆశీస్సులు తప్పక లభిస్తాయి. అటువంటి పరిస్థితుల ప్రతిరోజు వర్షపు నీటిని శుభ్రమైన కాగితంలో సేకరించి దేవునికి సమర్పించండి. ఈ నీటితో జలాభిషేకం చేయడం ద్వారా వివిధ వ్యాధుల నుంచి విముక్తి పొందుతారని, ఇంకా, శివుడు ఆశీస్సులు పొందుతారని జ్యోతిష్య చెబుతున్నారు.
పారాభివృద్ధికి వర్షపు నీటితో నివారణ. ఎవరైనా తమ వ్యాపారాలలో పురోగతి అభివృద్ధి కావాలంటే వర్షపు నీటిని సేకరించి శ్రీమహావిష్ణువు,లక్ష్మీదేవి సమర్పించండి. ఇది వ్యాపార అభివృద్ధి పెంచుతు,రోజు పెరుగుతూ వస్తుంది.వివాహ సమస్యలు తో ఇబ్బంది పడుతున్నవారు కూడా ఈ శ్రావణమాసంలో వర్షపు నీటిని సేకరించి, నిల్వ చేసుకుంటే వివాహంలో సమస్యలు ఎదుర్కోకుండా,వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ఈ నీటితో స్నానం చేస్తే చాలా నీటిని గణేష్ నికి ఈ నీటిని సమర్పించినా కూడా ఆయన అనుగ్రహం కలుగుతుంది. పరిహారం వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగిస్తుందని నమ్ముతారు.ఆర్థిక సంక్షోభం అధిగమించేందుకు వర్షపు నీటితో పరిష్కారం.ఒక చిన్న గాజు సీసాలో వర్షపు నీటిని, రెండు లవంగాలతో కలిపే సేప్ ప్లేస్ లో ఉంచడం వల్ల,ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపద పెరుగుతుంది.శ్రావణమాసంలో వర్షపు నీటితో దేవుని విగ్రహాలకు స్నానం చేయించిన లేదా ఎవరైనా శ్రావణమాసంలో వర్షం ఏడాది పొడవు చేసిన ఈ నీటితో దేవుడు విగ్రహాలకు అప్పుడప్పుడు స్నానం చేస్తారు.మీ ఇంట్లో అదృష్టం సంపదలను తెచ్చిపెడుతుంది.