Carpal Tunnel : చేతుల్లో తిమ్మిర్లు రావడానికి పదా ప్రధాన కారణాలు…!
ప్రధానాంశాలు:
Carpal Tunnel : చేతుల్లో తిమ్మిర్లు రావడానికి పదా ప్రధాన కారణాలు...!
Carpal Tunnel : మీరు పని చేస్తుండగా సడన్గా మీ అరచెయ్యి తిమ్మిరి పట్టిందా.. ఏ వస్తువులు పట్టుకోవడానికి సహకరించట్లేదా.. అయితే ఈ సమస్యని కార్పెంటర్ సెండ్ రూమ్ అంటారు. మద్యస్థ నాడీ ముంజై నుండి చేతి అరచేతులకు వెళుతుంది. బొటనవేలు చూపుడు వేలు మధ్య వేలు మరియు ఉంగరపు వేలులో కొంత భాగానికి చలనాన్ని అందించడానికి ఇది బాధ్యత వహిస్తుంది. మధ్యస్థ దాడి చేతిలో వేస్ వద్దా మరియు ఎముకలతో కూడిన సరళంగా వెళుతుంది. ఈ సొరంగాన్ని కార్పెంటర్ అంటారు. మనం దీనిని చాలా తేలిగ్గా తీసుకుంటాం.. కానీ రాను రాను మన అరచేయి పట్టును కోల్పోతుంది. అంతేకాదు చేతి వేళ్ళు కూడా స్పర్శన్ కోల్పోతాయి. అసలు కార్బన్ టర్నల్ అంటే ఏమిటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది గనుక మనకు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఎలాంటివి తీసుకోకూడదు.. అనే పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను.. చాలా చిన్న సమస్యగా అనిపిస్తుంది.
కానీ ఇది నిర్లక్ష్యం చేస్తే నిజంగానే సర్జరీ వరకు వెళ్లే అవకాశాలుంటాయి. కాబట్టి ఆదిలోనే ఇటువంటి వాటి గురించిన అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. లక్షణాలు ప్రారంభంలో చిన్నవిగానే కనిపిస్తాయి. కానీ కొంతకాలానికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎక్కువసేపు కూడా వస్తూ ఉంటాయి. అంటే నొప్పిగాని మంట గాని తిమ్మిర్లు గాని ఎక్కువ సేపు ఉంటాయి. కార్పెంటర్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. బొటనవేలలో జలదరింపుల ఉంటుంది. నొప్పి పుడుతుంది. మంట పుడుతుంది. తిమ్మిరిగా కూడా ఉంటుంది. లేదా ముంజై కి వ్యాపించే మూడు వేల మధ్య కూడా తిమ్మిరి గా అనిపిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి కరెంట్ షాక్ తగిలినట్టుగా కూడా ఉంటుంది. బలహీనత వస్తువులను పట్టుకోవడం కూడా కఠినంగా ఉంటుంది. మనం మణికట్టు అసహజస్తాయిలో ఉంటుంది.. పురుషులతో పోలిస్తే మహిళలకు చిన్న కార్పెంటర్ సొరంగాలు ఉంటాయి. అందువల్ల ఈ పరిస్థితి సాధారణంగా మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది.
డయాబెటిస్ లేదా ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు నరాలు దెబ్బ తినే అవకాశాలు పెంచుతాయి. శరీరంలో హార్మోన్ల మార్పులు తరచుగా వాపుకు కారణమవుతాయి. అయితే మీకు ఈ సమస్య ఉందని తెలిసిన తర్వాత మీరు ముందుగా చేయాల్సింది డాక్టర్ ని సంప్రదించడం అయితే ఈ కార్పెంటర్స్ సెంట్రల్ అనే సమస్యను నిర్లక్ష్యం చేస్తే చాలా కష్టం కార్పెంటర్స్ సెంట్రల్ చికిత్స చేయకపోతే మరింత తీవ్రమవుతుంది. నిద్రపోతున్నప్పుడు కూడా మీ మణికట్టును నిటారుగా ఉంచుకోవాలి. పనులకు ముందు తర్వాత చిన్న చిన్నగా ఎక్సర్సైజులు చేయాలి. మీ చేతులు కాళ్లు అరికాళ్ళను తిమ్మిర్లు వస్తున్నాయి. మీరు కచ్చితంగా బి కాంప్లెక్స్ విటమిన్ లోపంతో బాధపడుతున్నట్లు లెక్క.. అలాగే పొటాషియం, క్యాల్షియం, సోడియం మట్టి కనిచర్ లవణాల లోపం కారణంగా కూడా తిమ్మిర్లు వస్తాయి.
అలాగే కార్పెంటర్స్ సెంట్రల్ ఉన్నప్పుడు మనం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే విషయం కూడా అవగాహన పెంచుకుంటే మంచిది. ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఫిష్ ఆయిల్ కాబట్టి దీన్ని డాక్టర్ సలహా మేరకు వాడండి. అలాగే ఆకుకూరలు మరియు సిట్రస్ పండ్లు ఈ ఆహారాలన్నీ ఆంటీ ఆక్సిడెంట్ యొక్క గొప్ప వనరులు ఇవి మంటను తగ్గించడానికి మరియు లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. సాల్మన్ సోయాబీన్స్ మరియు బంగాళదుంపలు వీటిలో విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకుంటే కార్పెంటర్ సిండ్రం లక్షణాలను నేరుగా తగ్గించవచ్చు. అయితే ఇది మీరు డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఇవి తీసుకోవాలి.
ఈ సమస్య నుంచి బయట పడాలంటే బలమైన ఫుడ్స్ తీసుకోవాలి. నీరు తీసుకోకపోవడం వల్ల కూడా కండరాల తిమ్మిరి సమస్య వస్తుంది. కాబట్టి ఈ సమస్య నుంచి బయట పడేందుకు రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల తీరు తాగండి. ఈ సమస్యలన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే రక్తప్రసరణ సరిగా లేకపోవడం, రక్త ప్రసరణ సరిగా జరగనప్పుడు మెదడు పనితీరు మందగిస్తుంది.కాబట్టి తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి..