Sleeping Syndrome : ఎక్కువసేపు నిద్రపోతున్నారా..? అయితే మీకు ఈ వ్యాధి ఉన్నట్లే..దీనికి చికిత్స కూడా లేదు…?
ప్రధానాంశాలు:
Sleeping Syndrome : ఎక్కువసేపు నిద్రపోతున్నారా..? అయితే మీకు ఈ వ్యాధి ఉన్నట్లే..దీనికి చికిత్స కూడా లేదు...?
Sleeping Syndrome : ప్రస్తుతం బిజీ లైఫ్ లో నిద్రపోవడానికి కూడా టైం లేక. కాస్త టైమ్ దొరకగానే ఎక్కువసేపు నిద్ర పోవడానికి మనసు కోరుకుంటుంది. వీకెండ్ వచ్చిందంటే ఎక్కువసేపు గంటల తరబడి నిద్రపోతుంటారు. ఆరోగ్యానికి మంచిదే కానీ అతినిద్ర కూడా ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల బద్దకం, ఎప్పుడు కూడా నిద్రమత్తులోనే ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఈ సమయంలో మెదడు పనిచేసే తీరు కూడా మందగిస్తుంది. అయితే క్లైన్ – లెవిన్ సిండ్రోమ్ అని అరుదైన న్యూరో లాజికల్ వ్యాధిని,’ స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ ‘ అని కూడా పిలుస్తుంటారు. ఇది చాలా అరుదైన, మిస్టీరియల్ డిసీస్, దీన్ని గుర్తించడం, ట్రీట్మెంట్ చేయడం అంత ఈజీ అయిన పద్ధతి కాదు. ఒక వ్యక్తి గంటలు తరబడి నిద్రపోతున్న, నిద్ర మత్తులో ఉండే ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోయిన, ఇది వినడానికి కొంత భయంకరంగానే ఉన్న.. ఇది కొంతమందిలో నిజంగానే జరుగుతూ ఉన్న విషయం. ఈ అరుదైన నాడీ సంబంధిత సమస్యతో బాధపడే వారికి, ఈ వ్యాధి లక్షణాలు మెడికల్ కండిషన్ ను క్లైన్ – లెవిన్ సిండ్రోమ్ (kleine -levin Syndrome -KLS) అంటారు. దీన్నే’ స్లిప్పింగ్ బ్యూటీ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తారు. ఇది చాలా అరుదుగా చూసే మిస్టీరియల్ డిసీజ్, నీ గుర్తించాలన్న ట్రీట్మెంట్ చేయాలన్న అంత ఈజీ కాదు.
![Sleeping Syndrome ఎక్కువసేపు నిద్రపోతున్నారా అయితే మీకు ఈ వ్యాధి ఉన్నట్లేదీనికి చికిత్స కూడా లేదు](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Sleeping.jpg)
Sleeping Syndrome : ఎక్కువసేపు నిద్రపోతున్నారా..? అయితే మీకు ఈ వ్యాధి ఉన్నట్లే..దీనికి చికిత్స కూడా లేదు…?
Sleeping Syndrome KLC లక్షణాలు
క్లైన్ లెవెన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడే వారికి మొదటి లక్షణం అతిగా నిద్రపోవడం గమనించవచ్చు. రోజులో కనీసం 20 గంటల పాటు నిద్రపోతూనే ఉంటారు. కొన్ని రోజులైనా కావచ్చు కొన్ని వారాలైనా కావచ్చు ఇలా జరుగుతూనే ఉంటుంది. మరికొన్ని రోజులకు నార్మల్గానే ఉంటారు. నీ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎన్ని రోజులు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, వచ్చిన తర్వాత కూడా ఎన్ని రోజుల పాటు నిద్రపోతూనే ఉంటారు. అనేది వ్యక్తులకు, వారి మానసిక స్థితి, వారి యొక్క డిజార్డర్ త్రీ వ్రతను బట్టి మారుతుంటుంది. దీనిని అంచనా వేయాలంటే దాదాపు అసాధ్యమే అని చెప్పాలి. నీకేఎంసీ దీర్ఘకాలంగా గాడ నిద్రను కొనసాగిస్తే మాత్రం, అతి నిద్ర మరియు కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. నిద్ర నుంచి లేచిన తర్వాత చాలా కన్ఫ్యూజన్ అవుతుంటారు. మీరు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. జరిగినది మరిచిపోవడం. నీ కేంద్రీకరించలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చాలా ఎమోషనల్ గా కూడా డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. వీరు చిన్న విషయానికి కూడా పదేపదే చిరాకు పడతారు, మూడు కూడా స్వింగ్స్ కనిపిస్తాయి. డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.
కే సి ఎల్ సి లక్షణాలు గురించి తెలుసుకునే సమయంలో లైంగిక కోరికలు, అతిగా తినడం, మొండిగా ప్రవర్తించడం వంటి అసాధారణ లక్షణాలు కూడా కొంతమందిలో కనిపిస్తాయి. అయితే ఇవి ఎప్పుడూ కొనసాగువు. అలా అని ఎప్పుడూ ఎక్కువ మత్తు వస్తుందో కూడా చెప్పలేం. ఈ సమయంలోనే లక్షణాలు కనిపిస్తాయి ఒక్కసారి దాన్నుంచి బయటికి వస్తే మళ్లీ నార్మల్గా ప్రవర్తన ఉంటుంది. మళ్లీ నిద్ర పట్టే సమయం దగ్గరకు వచ్చేవరకు మామూలు పరిస్థితి కనబడుతుంది.
Sleeping Syndrome వ్యాధి కారణాలు
కే ఎల్ సి రావడానికి గల కారణాలు కచ్చితంగా గుర్తించలేకపోయారు. కొన్ని మెడికల్ థియరీలు మాత్రం దీన్ని ఆరిజిన్ గురించి చెబుతున్నారు. నిద్ర, ఆకలి, లైంగిక కోరికల ఇంటి సమస్యల వల్లే కేఎల్సి వస్తుందని పాపులర్ థియరీ తెలియజేసింది. బాడీ సర్కేడియన్ రిథమ్ లో లైంగిక కోరికలకు కీలక పాత్ర. దీంట్లో సమస్యలు వస్తే కే ఎల్ సి వంటి లక్షణాలు కూడా కనబడతాయి.
ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కేఎల్సి వస్తుందని మరికొన్ని థియరీలు చెబుతున్నాయి. అలాగే హెడ్ ట్రామా, న్యూరోలాజికల్ డ్యామేజ్ వల్ల కూడా ఇది రావచ్చని మరో వాదన. జెనెటిక్ కూడా ఒక కారణం కావచ్చు. ఏదేమైనా సరే నిర్దిష్టంగా దీనివల్ల కేఎల్సి వచ్చిందని గుర్తించడం మాత్రం కష్టం.
నీకేం సీ సమస్యకు ఎలాంటి నివారణ లేదు. ఈ వ్యాధికి చికిత్స చేసుకోవాలంటే ఈ వ్యాధి లక్షణాలను బట్టి మందులు వాడాల్సి వస్తుంది. సమస్య చాలా అరుదుగా ఉంటుంది. దీనిపై మెడికల్ సైన్స్ లో కూడా పూర్తిస్థాయిలో అవగాహన లేదు. ట్రీట్మెంట్ల ఆప్షన్లు కూడా చాలా పరిమితంగానే ఉన్నాయి. ఒకే తరహాలో మెడిసిన్స్ వాడే అవకాశాలు లేవు. కేవలం మందులతోనే కాకుండా కొంతమందికి కార్గిటివ్ బిహేవియర్స్ తెరఫీ ద్వారా కూడా చికిత్సను అందిస్తున్నారు. దీని వల్ల అధిక ఒత్తిడి, ఎమోషనల్ అవడం, వంటి సైకాలజికల్ సమస్యలను అధిగమిస్తారు.