Tea : వారం రోజులు టీ త్రాగటం మానేయండి… శరీరంలో జరిగే మార్పులు చూసి ఆశ్చర్యపోతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tea : వారం రోజులు టీ త్రాగటం మానేయండి… శరీరంలో జరిగే మార్పులు చూసి ఆశ్చర్యపోతారు…!

Tea : ప్రస్తుతం చాలా మందికి ప్రతిరోజు టీ తాగనిదే రోజు గడవదు. అయితే చాలామంది ఉదయం లేక సాయంత్రం కచ్చితంగా టీ తాగుతూ ఉంటారు. అయితే చాలా మంది టీ తాగటానికి ఎన్నో కారణలు వెతుకుతూ ఉంటారు. కొందరికి టీ లేకుండా ఏ పని సాగదు. చాలా మందికి రోజుకు ఎన్నిసార్లు టీ తాగుతున్నాము అన్నది ముఖ్యం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పానీయాలలో ఈ టీ కూడా ఒకటి. అయితే పాలల్లో కొద్దిగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2024,7:00 am

Tea : ప్రస్తుతం చాలా మందికి ప్రతిరోజు టీ తాగనిదే రోజు గడవదు. అయితే చాలామంది ఉదయం లేక సాయంత్రం కచ్చితంగా టీ తాగుతూ ఉంటారు. అయితే చాలా మంది టీ తాగటానికి ఎన్నో కారణలు వెతుకుతూ ఉంటారు. కొందరికి టీ లేకుండా ఏ పని సాగదు. చాలా మందికి రోజుకు ఎన్నిసార్లు టీ తాగుతున్నాము అన్నది ముఖ్యం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పానీయాలలో ఈ టీ కూడా ఒకటి. అయితే పాలల్లో కొద్దిగా పంచదార, చిటికెడు టీ పొడి వేసుకొని బాగా మరిగించి రుచికరమైన టీ తయారు చేసుకోని మరి తాగుతూ ఉంటారు. టీ ఎందుకు తాగాలి అని అడిగితే ఎన్నో కారణాలు చెబుతూ ఉంటారు. కానీ టీ తాగడం మానేస్తే ఏమవుతుందో తెలుసా. ఒక వారం రోజులు మీరు టీ తాగటం మానేస్తే మీ శరీరం మరియు ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావాలను చూపుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

చాలా మంది ఎంతో టెన్షన్ లో ఉన్నా సరే ఒక టీ తాగితే చాలు వంద గంటలు పని చేసే శక్తి వస్తుందని అంటారు. కానీ ఎక్కువగా తీసుకోవడం వలన కూడా ఆరోగ్యంపై ఎంతో ప్రభావం పడుతుంది అని అంటున్నారు. కాబట్టి టీ వినియోగం అనేది చాలా మితంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రస్తుతం చక్కెర లేకుండా టీ తాగటం వలన తమ కోరికలను తీర్చుకుంటూ ఉన్నారు. చాలా మంది ఆరోగ్య కోసం బ్లాక్ టీ, లేమన్ టీ, గ్రీన్ టీ లాంటివి తాగుతూ ఉంటారు. పాలలో పంచదార టీ పొడి వేసుకోని తాగకపోతే ఏమవుతుందో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. అయితే ఈ వార రోజులపాటు మీరు టీ తాగడాన్ని మానేస్తే అజీర్ణం, ఎసిడిటీ,కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వస్తాయి. పేగు కు సంబంధించిన వ్యాధులు ఉన్నట్లయితే టీ తాగవద్దు అని వైద్యులు తెలిపారు. టీకి దూరంగా ఉంటే గుండెల్లో మంట, తల తిరగటం గుండె వేగంలో హెచ్చుతగ్గులు లాంటి సమస్యలు తగ్గుతాయి. చేతులు వణికిపోతున్నట్లుగా ఉన్నట్లయితే టీ తాగటం వలన కూడా ఈ సమస్య అనేది క్రమంగా తగ్గుతుంది.

Tea వారం రోజులు టీ త్రాగటం మానేయండి శరీరంలో జరిగే మార్పులు చూసి ఆశ్చర్యపోతారు

Tea : వారం రోజులు టీ త్రాగటం మానేయండి… శరీరంలో జరిగే మార్పులు చూసి ఆశ్చర్యపోతారు…!

ఒక వారం రోజుల పాటు మీరు టీని గనక మానేసినట్లయితే మీ అధిక రక్త పోటు తిరిగి నార్మల్ పొజిషన్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే అధిక రక్తపోటు సమస్య కూడా నయం అవుతుంది. టీ అలవాటు తగ్గించుకున్న తర్వాత బాగా నిద్ర అనేది కూడా పడుతుంది. అలాగే విరోచనాలు, వాంతులు లేక చెడు అపానావాయువు ఉబ్బరం సమస్యలు లాంటివి కూడా తగ్గుముఖం పడతాయి. వీటి అన్నిటితో పాటుగా బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ టీ తాగటం ఆరోగ్యానికి ప్రమాదం అని నిపుణులు అంటున్నారు…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది