TEA : ఈ తొక్కలతో చేసిన టీ త్రాగారంటే.. మలబద్ధకం, అసిడిటీ దూరం అయినట్లే ..!
TEA : శీతాకాలంలో నారింజ పండు తింటే రోగనిరోధక శక్తి బలపడుతుంది. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆరెంజ్ తినడం వలన గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అయితే నారింజ తొక్క కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నారింజ తొక్కలతో టీ చేసుకుని తినడం వలన లెక్కలేనని ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు నారింజ తొక్కలతో టీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ముందుగా ఒక గిన్నెలో నారింజ తొక్కలను తీసుకొని వాటిని ఓవెన్ లో 200 డిగ్రీల వద్ద 30 నిమిషాలు కాచాలి. తర్వాత వాటిని కాఫీ గ్రైండర్ తో మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు టీ చేయడానికి ఒక కప్పులో వేడి నీటిని తీసుకొని అందులో ఒక టీ బ్యాగ్ ని ఉంచాలి. గోధుమ పిండిని ఒక స్పూన్ వేసి టీ నీ వేడిగా తినాలి. విటమిన్లు పుష్కలంగా ఉన్న ఆరెంజ్ పీల్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది గుండెల్లో మంట, అసిడిటీ, నోటి దుర్వాసనను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.
ఈ టీ ఉదయాన్నే హ్యాంగోవర్ని తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ ఆరెంజ్ పీల్ టీ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. బరువు తగ్గటానికి కూడా ఈ టీ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకోవడం వలన కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి శ్వాసకోశ సమస్యలు దూరం అవుతాయి. ఈ టీ బలమైన లాలాజలం కడుపు ఆమ్లం పెరుగుదలకు కారణం అవుతుంది. ప్రతిరోజు ఉదయం ఈ టీ త్రాగడం వలన జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఈ టీ ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.