Tea : టీ కాఫీలతో రస్క్ తింటున్నారా? మీ ఆరోగ్యానికి రిస్క్ తప్పదు…!
Tea : చాలామంది టీ, కాఫీలు తాగేటప్పుడు బిస్కెట్స్, బ్రెడ్ లాంటిది తినడం అలవాటు ఉంటుంది.. అయితే టీ తోపాటు ఎక్కువగా రస్క్ తింటూ ఉంటారు. అలాంటి రస్కుతో హెల్త్ కి కొంచెం రిస్కుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ రస్క్ వైట్ బ్రెడ్ లేదా కేకులతో తయారు చేసిన రస్కులు హోల్ బీట్ రస్కులు మంచి ఎంపిక అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది అధిక మొత్తంలో ఫైబర్ ప్రోటీన్లు […]
ప్రధానాంశాలు:
Tea : టీ కాఫీలతో రస్క్ తింటున్నారా? మీ ఆరోగ్యానికి రిస్క్ తప్పదు...!
Tea : చాలామంది టీ, కాఫీలు తాగేటప్పుడు బిస్కెట్స్, బ్రెడ్ లాంటిది తినడం అలవాటు ఉంటుంది.. అయితే టీ తోపాటు ఎక్కువగా రస్క్ తింటూ ఉంటారు. అలాంటి రస్కుతో హెల్త్ కి కొంచెం రిస్కుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ రస్క్ వైట్ బ్రెడ్ లేదా కేకులతో తయారు చేసిన రస్కులు హోల్ బీట్ రస్కులు మంచి ఎంపిక అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది అధిక మొత్తంలో ఫైబర్ ప్రోటీన్లు అందిస్తుంది. ఈ రెండు రక్తంలో చక్కరని స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. హోల్ వీట్ రస్క్ లో పోషకాలు కూడా ఉన్నాయి. పోషకాహార ప్రయోజనాలను పెంచుకోవడానికి తక్కువ క్యాలరీలు తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ పిండిని లేదా ధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్ ని ఉపయోగించి ఇంట్లో రస్కులు తయారు చేసుకోవచ్చు.
ఇందులో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. తద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ హోల్ వీట్ రస్క్ లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. బ్రెడ్ తో తయారు చేసిన రస్కులో కార్బోహైడ్రేడ్లు అధిక మొత్తంలో ఉంటాయి కాబట్టి వీటిని తింటే శరీర బరువు రక్తంలో చక్కెర స్థాయిలో కొలెస్ట్రాల్ మేటబాలిక్ సిండ్రులను పెంచుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.బ్రెడ్ తయారు చేసే రస్క్ కుఉపయోగించే ప్రధాన పదార్థాలు పిండి చక్కెర ఈస్ట్ మరియు నూనె మార్కెట్లో లభించే రసగుల్లా ఎక్కువ భాగ పాతవి.
కాలం చెల్లిన రొట్టెతో చేసే రస్క్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. బ్రెడ్ లో దాన్ని గడువు తేదీకి మించి తిన్న రొట్టెలో బూజు విషపూరితమైన పదార్థం ఉన్నందున అతిసారం,జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఇవి చర్మానికి సంబంధించిన ఎలర్జీలకు కారణం అవుతాయి. దురద వాపు కూడా కారణం అవుతాయి. ఇందులో వాడే నూనె కూడా తిరిగి వాడితే అనారోగ్యం తప్పదు. ఎక్కువగా నూనె నేయి లేదా వనస్పతి రూపంలో ఉంటుంది. ఇది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం గుండెపోటుకు కారణమవుతుంది. కాబట్టి టీ తో పాటు హోల్ వీట్ రస్క్ మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు…