Amla : శీతాకాలంలో వీరు మాత్రం ఉసిరికాయలు అసలు తినొద్దు… విషం తో సమానం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amla : శీతాకాలంలో వీరు మాత్రం ఉసిరికాయలు అసలు తినొద్దు… విషం తో సమానం…!

 Authored By ramu | The Telugu News | Updated on :17 December 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Amla : శీతాకాలంలో వీరు మాత్రం ఉసిరికాయలు అసలు తినొద్దు... విషం తో సమానం...!

Amla : ఉసిరికాయలు తింటే మంచి ఆరోగ్యం కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే. కానీ చలికాలంలో ఉసిరికాయలు తింటే కొందరికి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
శీతాకాలంలో ఉసిరికాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే డయాబెటిస్ పేషెంట్లుకు ఉసిరికాయలు దివ్య ఔషధమని చెప్పవచ్చు.ఈ సీజన్లో శరీరను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా మంది ఉసిరికాయలని తింటుంటారు. ఎక్కువగా ఉసిరికాయలు తింటే జాతినిధులకు శక్తి పెరిగి రోగాల దూరం అవుతాయని వైద్యం నిపుణులు చెబుతున్నారు.ఇలాంటి ఉతిరిగాలని ఎక్కువగా తీసుకుంటే ఎంత ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంత దుష్ఫలితాలు కూడా ఇస్తాయి అని తెలిపారు.అయితే ఉసిరికాయ ఎవరు తినకూడదు తెలుసుకోండి.

Amla శీతాకాలంలో వీరు మాత్రం ఉసిరికాయలు అసలు తినొద్దు విషం తో సమానం

Amla : శీతాకాలంలో వీరు మాత్రం ఉసిరికాయలు అసలు తినొద్దు… విషం తో సమానం…!

ఉసిరికాయలు కొందరికి విషంతో సమానమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరికాయ పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల సాధారణ కంటే రక్తపోటు తగ్గుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు ఉసిరికాయ తీసుకోవడం మంచిది కాదంట. ఈ ఉసిరిలో మంచి పోషకాలు ఉంటాయి .కానీ దిన ప్రతి ఒక్కరు తీసుకోవడం మంచిది కాదు కడుపు సమస్యలు ఉన్నవారు,గుండెల్లో మంటతో బాధపడేవారు,ఉసిరి తీసుకోవడం మంచిది కాదు. మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉసిరికాయ తినకూడదు. ఉసిరికాయని ఎక్కువగా తినడం వల్ల డిఐడర్స్ సమస్య వస్తుంది. చలికాలంలో ఉసిరికాయ తినటం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరగడం.

ఉసిరికాయలో విటమిన్ ‘సి పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది మన శరీరానికి రోగం ఈరోజుది చెప్పిన పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ సౌందర్యాన్ని రక్షిస్తుంది. అలాగే కాంతివంతం చేస్తుంది. జుట్టు రాల సమస్యను నివారించడానికి ఈ ఉసిరికాయ ఎంతో సహాయపడతాయని వైద్యంలో చెబుతున్నారు.నీటి ఉసిరికాయలు ఎక్కువగా షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు మాత్రం చలికాలంలో ఎక్కువగా తీసుకోకూడదు. అంటే నువ్వు షుగర్ ఉన్నవారు లోబీపీ ఉన్నవారు. మీరు తప్ప మిగతావారు ఉసిరికాయలు చలికాలంలో తినవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది