Urine Infection : 5 నిమిషాలలోమూత్రంలో మంట మాయం… యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్లీ వచ్చే అవకాశమే ఉండదు..!
Urine Infection : యూరిన్ ఇన్ఫెక్షన్ ఇది మగవాళ్ళలో అయినా ఆడవాళ్లలో అయినా అప్పుడప్పుడు చిన్న పిల్లలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది. రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు పూర్తిగా చూసేద్దాం.. మూత్రంలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా యుటిఐ అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్రపిండాలు మూత్రశయం మూత్రనాలము మూత్రం వెలుపలకు వచ్చే మార్గం. అయితే పురుషుల కన్నా మహిళల్లోనే మూత్ర కోసం మార్గాలు ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిపుణుల అంచనా ప్రకారం ప్రతి ఇరువురి మహిళల్లో ఒకరికి తమ జీవితకాలంలో ఇన్ఫెక్షన్ సోకుతుందని అంతేకాకుండా ఒకటి కన్నా ఎక్కువ మార్లు ఇది సోకే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
ఇక పురుషుల విషయానికొస్తే ప్రతి పదిమందిలో ఒకరికి వారి జీవితకాలంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఇన్ఫెక్షన్ ఏ వయస్సు వారికైనా వచ్చే అవకాశం ఉంది. వెంట వెంటనే మూత్ర విసర్జన చేయాలనిపించడం కానీ మూత్ర విసర్జన చేసే ప్రయత్నం చేస్తే చాలా తక్కువ మొత్తం రావడం వెన్నెముక లేదా పొత్తికడుపు కింది భాగంలో నొప్పి లేదా ఒత్తిడి కలగడం అయితే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మహిళల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు మీ మానసిక ఆరోగ్యం పై ఒక్కసారిగా శ్రద్ధ పెంచాల్సి వస్తుంది. మీరు చాలా ఒత్తిడికి లోనవుతున్నారా.. లేదా ఆందోళన కారణంగా మీ తలపై భారం పడుతుందా అని గమనించండి. అవును అయితే మీరు కచ్చితంగా ఈ విషయాలను మీ వైద్యుడికి చెప్పాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ నీరు తీసుకోవాలి. గరిష్ట మొత్తంలో నీరు తాగండి.
ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఇబ్బంది పెట్టదు. డాక్టర్ పర్యవేక్షణలో యాంటీబయటిక్ తీసుకోండి. ధ్యానం మానసికంగా దృఢంగా మారడానికి ఉపయోగపడుతుంది. కడుపునొప్పి నుంచి ఉపసమనం పొందడంలో రైస్ వాటర్ మేలు చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. రైస్ వాటర్ ను ఆరు ఎనిమిది గంటలు మాత్రమే నిల్వ చేసుకోవచ్చని గుర్తుంచుకోండి. అటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు రైస్ వాటర్ తాగడానికి అలవాటు చేసుకోవాలి. అలాగే ఈ రైస్ వాటర్ ని తయారు చేసుకునే విధానం కూడా చెబుతాను. ఒక పిడికెడు బియ్యాన్ని బాగా కడిగి పాత్రలో వేస్తే నీళ్లు పోసేయండి. బియ్యం బాగా నానిన తర్వాత వడకట్టి ఆ నీటిని తాగాలి. కొత్తిమీర నీరు అత్యంత కూలింగ్ డ్రింక్ అని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య తొలిగిపోతుంది.
మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. కొత్తిమీర గింజలను నీటిలో నానబెట్టి రాత్రంతా ఉంచండి. మీరు ఉదయాన్నే నానబెడుతున్నట్లయితే దానిని ఎనిమిది గంటలు ఉంచుకోండి. అందులో కొంచెం రాతిచక్ర కలిపి ఖాళీ కడుపుతో తాగండి. యూరినరీ ఇన్ఫెక్షన్ ఇటువంటి విషయాలపై అశ్రద్ద చేయకుండా ముందుగానే మేలుకోవడం మంచిది.