Weight Loss : అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఈ డ్రింక్ తాగండి… కొద్దిరోజుల్లోనే నాజూగ్గ మారతారు…!
Weight Loss : ప్రస్తుత కాలం లో మనం ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము. అయితే ఈ సమస్యలలో అధిక బరువు కూడా ఒకటి. అయితే పార్టీల కోసమో మరియు ఫంక్షన్ లా కోసం ఎంతో వేగంగా బరువు తగ్గాలని కొంతమంది ఎన్నో తంటాలు పడుతూ ఉంటారు. అలాగే జిమ్ కి వెళ్ళటం దగ్గర నుండి డైటింగ్ వరకు ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇలా అకస్మాత్తుగా బరువు తగ్గేందుకు చేసే […]
ప్రధానాంశాలు:
Weight Loss : అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా... అయితే ఈ డ్రింక్ తాగండి... కొద్దిరోజుల్లోనే నాజూగ్గ మారతారు...!
Weight Loss : ప్రస్తుత కాలం లో మనం ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము. అయితే ఈ సమస్యలలో అధిక బరువు కూడా ఒకటి. అయితే పార్టీల కోసమో మరియు ఫంక్షన్ లా కోసం ఎంతో వేగంగా బరువు తగ్గాలని కొంతమంది ఎన్నో తంటాలు పడుతూ ఉంటారు. అలాగే జిమ్ కి వెళ్ళటం దగ్గర నుండి డైటింగ్ వరకు ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇలా అకస్మాత్తుగా బరువు తగ్గేందుకు చేసే ప్రయత్నాలు మేలు కంటే ఎక్కువగా కీడే ఉంది అని అంటున్నారు నిపుణులు. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటం ద్వారా మాత్రమే బరువు తగ్గాలి అని నిపుణులు అంటున్నారు. అయితే సాధారణంగా ఎంతో మంది బరువు తగ్గటానికి ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని తాగుతూ ఉంటారు. అయితే సాధారణ నిమ్మకాయ నీరు కంటే కూడా అల్లం నిమ్మనీరు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది అని అంటున్నారు. అయితే ఈ రెండు పదార్థాలు అనేవి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగించి బరువును నియంత్రించడంలో ఎంతో హెల్ప్ చేస్తాయి.
అయితే నిమ్మకాయలో విటమిన్ సి అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తి ని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే టాక్సిన్స్ నుండి శరీరాన్ని కూడా క్లీన్ చేస్తుంది. అలాగే అల్లం లో జింజెరాల్ అనేది ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. అలాగే కొవ్వును తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. కావున నిమ్మరసం మరియు అల్లం నీళ్లు కలిపి తాగటం వలన బరువు తొందరగా తగ్గుతారు.
అల్లం,నిమ్మకాయ నీటిని ఎలా తయారు చేసుకోవాలి అంటే కొన్ని అల్లం ముక్కలను తీసుకొని వాటిని మిక్సీ గ్రైండ్. లో వేసి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. దాని తర్వాత దాని నుండి రసాన్ని పిండాలి. ఆ తర్వాత నిమ్మ రసం లో అల్లం రసాన్ని పోసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పానీయంలో దాల్చిన చెక్క పొడి మరియు చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అంతే డ్రింక్ రెడీ అయినట్లే. ఈ పానీయం ను గనుక మీరు పరిగడుపున తాగితే శరీరంలో ఉన్న అన్ని టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది. అలాగే మీరు తొందరగా బరువు తగ్గుతారు. అలాగే మీరు ఈ పానీయాన్ని తీసుకోవడంతో పాటుగా మీ రోజు వారి ఆహారంలో తృణధాన్యాలు మరియు కూరగాయలు,పండ్లు లాంటివి కూడా తీసుకోవాలి. అయితే మీరు బయటి ఆహారం మరియు కొవ్వ పదార్థాన్ని తీసుకోవటం వెంటనే మానేయాలి. అంతేకాక మీరు రోజు యోగ కూడా చేయాలి. ఇలా చేస్తే మీరు కేవలం కొద్ది రోజుల్లోనే నా జూగ్గ తయారవుతారు…