Blood Donation : రక్తదానం చేస్తే ఇన్ని ప్రయోజనాలా… తెలిస్తే మీరు కూడా రక్తదానం చేస్తారు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Blood Donation : రక్తదానం చేస్తే ఇన్ని ప్రయోజనాలా… తెలిస్తే మీరు కూడా రక్తదానం చేస్తారు…!!

Blood Donation : చాలామంది రక్తదానం చేస్తూ ఉంటారు. అయితే రక్తదానం చేయడం వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయని చాలామందికి తెలియదు.. అందరూ రక్తదానం చేయడం వలన బలహీనతకు దారితీస్తుంది. ఎన్నో వ్యాధులు సంభవిస్తాయని అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఇవన్నీ ఆధారాలు లేని ప్రచారాలు మాత్రమే.. నిజానికి రక్తదానం వలన మన ఆరోగ్యానికి మంచి ప్రయోజనం ఉంటుంది. ఇంకా రక్తదానం వల్ల మన శరీరానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే ఈ విషయం చాలా కొద్ది మందికి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :18 March 2023,8:00 am

Blood Donation : చాలామంది రక్తదానం చేస్తూ ఉంటారు. అయితే రక్తదానం చేయడం వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయని చాలామందికి తెలియదు.. అందరూ రక్తదానం చేయడం వలన బలహీనతకు దారితీస్తుంది. ఎన్నో వ్యాధులు సంభవిస్తాయని అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఇవన్నీ ఆధారాలు లేని ప్రచారాలు మాత్రమే.. నిజానికి రక్తదానం వలన మన ఆరోగ్యానికి మంచి ప్రయోజనం ఉంటుంది. ఇంకా రక్తదానం వల్ల మన శరీరానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఎందుకనగా ఎక్కువ శాతం మంది రక్తదానం విషయంలో ఎన్నో అపోహలకు పోతున్నారు. అయితే రక్తదానం మనకు ఎన్నో విధాలుగా ప్రయోజనం అందజేస్తుంది. ఈ నేపథ్యంలో రక్తదానం చేస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయి ఇప్పుడు మనం చూద్దాం.. రక్తదానం ఎవరు చేయవచ్చు…

What are the benefits of Blood Donation

What are the benefits of Blood Donation

రక్తదానం చేయడానికి 18 నుంచి 60 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నవారు మాత్రమే చేయాలి. అలాగే వారి బరువు 45 కిలోల కంటే ఎక్కువ ఉన్న పక్షంలో మాత్రం రక్తం ఇవ్వాలి. అంతకంటే బరువు తక్కువ ఉన్నవాళ్లు రక్తం దానం చేయకూడదు. అదేవిధంగా 60 నుంచి 100 మధ్య రక్తపోటు సాధారణ రక్తపోటు శరీర ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సేల్స్ అని వ్యక్తులు కూడా రక్తదానం చేయవచ్చు. ఇంకా తీవ్రమైన అనారోగ్యాలు లేని వారు కూడా రక్తం ఇవ్వడానికి అర్హులే.. రక్తదానం వలన కలిగే ఆరోగ్య లాభాలు; కాలేయం పనితీరు: శరీరంలో ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అది కాలియా వైభయం చెందడానికి దారితీస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్యాంక్రియాస్ కు ప్రమాదం కలిగించే వ్యాధిని పెంచుతుంది. అలాగే రక్తదానం చేయడం వలన ఐరన్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. బ్లడ్ లో ఐరన్ సమాన లెవెల్స్ లో ఉండడం వల్ల కాలేయం ప్యాంక్రియాస్ దెబ్బతినే అవకాశం తగ్గిపోతుంది.

CSR: Vedanta Aluminium organises blood donation drive to support local blood  banks - India CSR

రక్తదానం వలన కాలేయం దెబ్బతినకుండా రక్షించుకోవడంతో పాటు దాని పనితీరులో పెరుగుదలను కూడా పొందవచ్చు.. గుండె ఆరోగ్యం: రక్తంలోని ఐరన్ లెవెల్స్ లో అదుపులో లేకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. రక్తదానం వల్ల రక్తంలోని ఐరన్ లెవెల్స్ అదుపులో ఉంటుంది. దాని ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.. క్యాన్సర్ ప్రమాదం తక్కువ: రక్తదానం చేయడం వలన పెద్ద ప్రేగు, ఊపర్తిత్తులు, గొంతు, కాలేయం, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో ఇబ్బంది పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అని ఆరోగ్యనిపుణులు చెప్తున్నారు. కొత్త రక్త కణాలు ఉత్పత్తి; కొత్త రక్త కణాలు ఉత్పత్తి జరుగుతుంది. కొత్త రక్తం పుడుతుంది. మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవడంలో రక్తకణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. దాని వలన సంవత్సరంలో ఒక్కసారైనా రక్తం ఇవ్వడం చాలా మంచిది…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది