Mosquitoes : దోమలు ఎందుకు మన రక్తాన్ని తాగుతాయి .. వీటికి ఇష్టమైన బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mosquitoes : దోమలు ఎందుకు మన రక్తాన్ని తాగుతాయి .. వీటికి ఇష్టమైన బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :13 December 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  దోమలు ఎందుకు మన రక్తాన్ని తాగుతాయి .. వీటికి ఇష్టమైన బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలుసా...?

Mosquitoes : దోమలు కుట్టడం వల్ల మనకు అనేక వ్యాధులు వస్తాయి. అవి మలేరియా, చికెన్ గునియా,డెంగ్యూ వంటి జబ్బులు దోమల ద్వారా వ్యాపిస్తాయి. అయితే ఈ దోమలు కూడా ఎవరిని పడితే వాటిని వారిని కుట్టవు. దోమలకు నచ్చిన బ్లడ్ గ్రూపు ఉన్న వారిని మాత్రమే ఎక్కువగా కు.డతాయి.ఈ దోమల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి. ఈ దోమల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు తెలుసుకున్నాం. దోమలు ఎక్కువగా వర్షాకాలం, చలికాలం ఎప్పుడైనా పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమలు ఎక్కువగా పెరుగుతాయి. దోమలు పెడితే కూడా రెట్టింపు గానే ఉంటుంది. అయితే కొందరు ఎక్కువగా దోమ కాటికి గురవుతుంటారు. తమ పక్కన ఉన్నవారికి దోమలు బాగా కొడుతూ న్నాయని అంటూ ఉంటారు. మరికొందరికి తక్కువగా కుడుతుంటాయి. ఇలా దోమలు కుట్టే విధానాన్ని బట్టి దోమల ఆకర్షణకు కారణమైన జీవన శైలి, ఆహారమే ప్రధాన కారణాలని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Mosquitoes దోమలు ఎందుకు మన రక్తాన్ని తాగుతాయి వీటికి ఇష్టమైన బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలుసా

Mosquitoes : దోమలు ఎందుకు మన రక్తాన్ని తాగుతాయి .. వీటికి ఇష్టమైన బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలుసా…?

దోమలు కుట్టడం వల్ల మనిషికి కొన్ని రకాల వ్యాధులు వస్తాయి. చికెన్ గునియా వంటి వ్యాధులు దోమల వల్ల వస్తుంది. అయితే ఈ దోమలు ఎవరిని పడితే వారిని కుట్టవు. వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ వన్ అవర్ ని మాత్రమే ఎక్కువగా కుడతాయంట. మనకు తెలిసిన ఎనిమిది రకాల బ్లడ్ గ్రూపులో వేటికీ అనే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటాయి. ఈ దోమలు ఎక్కువగా o’పాజిటివ్ o’నెగటివ్ వ్యక్తులను ఎక్కువగా కుడతాయని రీసెంట్ గా జరిగిన రీసెర్చ్ లో తెలిసింది. O, బ్లడ్ గ్రూప్ తో a బ్లడ్ గ్రూపు వారిని దోమలు ఎక్కువగా కుడతాయని నిపుణులు చెబుతున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దోమలు కేవలం ఆడదోమలు మాత్రమే మనుషులను కుడతాయి. అయితే మనిషి రక్తమే వాటి ఆహారం కాదు, వాటి సంతాన ఉత్పత్తి పెరగటం అంటే గుడ్ల కోసం మనిషిని రక్తాన్ని తాగుతాయి. ఆడదోమా 200 నుంచి 300 వరకు గుడ్లను పెడుతుంది. అయితే దోమలు వాటి కడుపు నింపుకోవడమే కాకుండా.. వాటి సంతాన అభివృద్ధికి మన రక్తం ఉపయోగపడుతుంది… అని తాజా సర్వేలో తేలింది.

మనం తీసుకునే పదార్థాలు మన శరీర రసాయన శాస్త్రాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. దాన్ని బట్టి దోమలు తక్కువ లేదు ఎక్కువ ఆకర్షణ గురవుతాయి… షుగర్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే కీటకాలను ఉత్సాహ పరిచయాలు చేయడం నుంచి ఒక విధమైన సుగంధ పరిమళం వస్తుంది. కొన్ని ఆహారాలు శరీర ఉష్ణోగ్రత జీవితంపై ప్రభుత్వం చేస్తారు. ఇవి కూడా దోమలకు ఆకర్షణకు గురి చేస్తాయని చెబుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది