Power Department : నిరుద్యోగులకు శుభవార్త… విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Power Department : నిరుద్యోగులకు శుభవార్త… విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ…!

 Authored By ramu | The Telugu News | Updated on :17 June 2024,8:00 am

Power Department : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ఉత్పత్తి సంస్థ 399 అసిస్టెంట్ ఇంజనీరింగ్ మరియు 60 కెమిస్ట్ పోస్టులకు ప్రత్యక్ష నియమాకాల పద్ధతిలో చేయడానికి విద్యుత్ సంస్థకు సంబంధించిన యాజమాన్యం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏ ఈ ఎలక్ట్రానికల్ పోస్ట్లు 187,ఏ ఈ మెకానికల్ పోస్ట్లు 77, ఏ ఈ ఎలక్ట్రానిక్స్ పోస్ట్లు 25, ఏ ఈ సివిల్ పోస్ట్లు 50 మొత్తం కలుపుకొని 399 ఏ ఈ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. ఏ ఈ మరియు కెమిస్ట్ పోస్టులకు అక్టోబర్ నెల 7వ తారీఖు నుండి 29వ తారీకు వరకు ఆన్లైన్ విధానంలో మీరు దరఖాస్తులను సేకరించవచ్చు. ఈ రెండు రకాల పోస్టులకు సంబంధించిన పరీక్షలు డిసెంబర్ 3వ తారీఖున జరగనున్నది. కాబట్టి ఆసక్తి గలవారు వెంటనే అప్లై చేసుకోండి..

మీ వాట్సప్ కి ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం కావాలి అనుకున్నట్లయితే వెంటనే మా వాట్సప్ ఛానల్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది..

Join our What’s App Channel : Thetelugunews

ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాలలో ఇంజనీర్ మరియు డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు ఏ ఈ ఎలక్ట్రాన్,ఎలక్ట్రికల్ పోస్టలకు, సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు ఏ ఈ సివిల్ పోస్టులకు, మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ కలిగినటువంటి వారు ఏ ఈ మెకానికల్ పోస్టులకు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్స్, ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ పవర్/ పవర్ ఎలక్ట్రానిక్స్ విభాగాలలో ఇంజనీరింగ్ చేసినటువంటి వ్యక్తులు ఏ ఈ ఎలక్ట్రానిక్స్ పోస్టులకు అర్హులు కాగలరు.

Power Department నిరుద్యోగులకు శుభవార్త విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ

Power Department : నిరుద్యోగులకు శుభవార్త… విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ…!

కావున వెంటనే అప్లై చేయండి. కెమిస్ట్ లేక ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో మొదటి స్థానం ఎం ఎస్సీ డిగ్రీ కలిగినటువంటి వారు కూడా ఈ కెమిస్ట్రీ పోస్టులకు అర్హులు కాగలరు. కావున ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోండి…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది