Kashmir Pahalgam video : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో తాజాగా జరిగిన ఉగ్రదాడి సమయంలో ఓ ముస్లిం వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి పర్యాటకులను రక్షించడమే కాకుండా, మానవత్వానికి నిజమైన నిర్వచనంగా నిలిచాడు. తుపాకుల మోతలు మారుమోగుతున్న వేళ, ప్రజలు భయంతో పరుగులు తీస్తుండగా, ఈ యువకుడు మాత్రం గాయపడ్డ ఓ పర్యాటకుడిని భుజాన ఎత్తుకొని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నా, అసలు వెనక్కి అడుగువేయకుండా సాహసంతో ముందుకెళ్లాడు. Kashmir […]