Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : మహిళలకు ఇవాళ బంగారం, వెండి ధరలు బ్యాడ్ న్యూస్ చెప్పాయి. బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4736 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.56 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,360 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.560 పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5167 గా ఉంది. నిన్నటి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :10 November 2022,8:30 am

Today Gold Rates : మహిళలకు ఇవాళ బంగారం, వెండి ధరలు బ్యాడ్ న్యూస్ చెప్పాయి. బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4736 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.56 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,360 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.560 పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5167 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.62 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.51,670 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.620 పెరిగింది.

08 May 2022 today gold Rates in Telugu states

10 november 2022 today gold rates in telugu states

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,460 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,770 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,410 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,720 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670 గా ఉంది.

వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.61.70 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 85 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర ఇవాళ రూ.617 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.8.50 పెరిగింది. కిలో వెండి ధర రూ.61,700 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.850 పెరిగింది.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొయంబత్తూరు, మదురై, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.674 కాగా, కిలో వెండి ధర రూ.67400 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.617 కాగా, కిలో వెండి ధర రూ.61700 గా ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది