Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఒకప్పుడు బంగారం అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేది. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటేనే జనాలు జడుసుకుంటున్నారు. 50 వేలు పెట్టినా కూడా తులం బంగారం రావడం లేదు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి బంగారం కొనడం నేడు గగనంగా మారిపోయింది. అందుకే జనాలు బంగారం కొనడాన్ని మానేశారు. ఎవరో కోటీశ్వరులు, డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే బంగారం అందుబాటులో ఉంటోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా తెలుసు […]
Today Gold Rates : ఒకప్పుడు బంగారం అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేది. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటేనే జనాలు జడుసుకుంటున్నారు. 50 వేలు పెట్టినా కూడా తులం బంగారం రావడం లేదు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి బంగారం కొనడం నేడు గగనంగా మారిపోయింది. అందుకే జనాలు బంగారం కొనడాన్ని మానేశారు. ఎవరో కోటీశ్వరులు, డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే బంగారం అందుబాటులో ఉంటోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా తెలుసు కదా. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్భణంతో పాటు అంతర్జాతీయ పరిస్థితుల వల్ల పసిడి రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. ఇటీవల బంగారం ధరలు వరుసగా పెరిగాయి. కొన్ని రోజులు తగ్గాయి. మొన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న మాత్రం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి.
22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.4735 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.60 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.600 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5165 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.66 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51650 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.660 తగ్గింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48930 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,380 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710 గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం రూ.47,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.58.70 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 30 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.587 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.3 తగ్గింది. కిలో వెండి ధర రూ.58,700 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.300 తగ్గింది.
చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.642 కాగా, కిలో వెండి ధర రూ.64200 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.587 కాగా, కిలో వెండి ధర రూ.58700 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి రూ.642 కాగా, కిలో వెండి ధర రూ.64200 గా ఉంది.