Today Gold Rates : మహిళలకు మరోసారి బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, స్థిరంగా వెండి.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు మరోసారి బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, స్థిరంగా వెండి.. ఎంతో తెలుసా?

Today Gold Rates : మహిళలకు ఇవాళ కూడా బ్యాడ్ న్యూసే. ఎందుకంటే.. బంగారం ధరలు ఇవాళ కూడా స్వల్పంగా పెరిగాయి. కానీ.. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4826 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.6 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.48,260 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.60 పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :14 November 2022,8:30 am

Today Gold Rates : మహిళలకు ఇవాళ కూడా బ్యాడ్ న్యూసే. ఎందుకంటే.. బంగారం ధరలు ఇవాళ కూడా స్వల్పంగా పెరిగాయి. కానీ.. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4826 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.6 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.48,260 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.60 పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5264 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.6 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.52,640 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.60 పెరిగింది.

26 July 2022 Today Gold Rates In Telugu States

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,930 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,380 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,260 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,640 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,360 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,760 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,260 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,640 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,260 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,640 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,260 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,640 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,260 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,640 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,260 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,640 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.61.70 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల వెండి ధర రూ.617 కాగా కిలో వెండి ధర రూ.61,700 గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, కొయంబత్తూరు, మదురై, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.675 కాగా, కిలో వెండి ధర రూ.67500 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.617 కాగా, కిలో వెండి ధర రూ.61700 గా ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది