Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఒకప్పుడు బంగారం అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేది. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటేనే జనాలు జడుసుకుంటున్నారు. 50 వేలు పెట్టినా కూడా తులం బంగారం రావడం లేదు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి బంగారం కొనడం నేడు గగనంగా మారిపోయింది. అందుకే జనాలు బంగారం కొనడాన్ని మానేశారు. ఎవరో కోటీశ్వరులు, డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే బంగారం అందుబాటులో ఉంటోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా తెలుసు […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :15 August 2022,9:00 am

Today Gold Rates : ఒకప్పుడు బంగారం అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేది. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటేనే జనాలు జడుసుకుంటున్నారు. 50 వేలు పెట్టినా కూడా తులం బంగారం రావడం లేదు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి బంగారం కొనడం నేడు గగనంగా మారిపోయింది. అందుకే జనాలు బంగారం కొనడాన్ని మానేశారు. ఎవరో కోటీశ్వరులు, డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే బంగారం అందుబాటులో ఉంటోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా తెలుసు కదా. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్భణంతో పాటు అంతర్జాతీయ పరిస్థితుల వల్ల పసిడి రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. ఇటీవల బంగారం ధరలు వరుసగా పెరిగాయి. కొన్ని రోజులు తగ్గాయి. మొన్న బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు తగ్గాయి. నిన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

08 May 2022 today gold Rates in Telugu states

15 august 2022 today gold Rates in Telugu states

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4815 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.48,150 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఇవాళ రూ.5253 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.52,530 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,140 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,610 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,690 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల ధర రూ.48,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150 కాగా, 24 క్యారెట్ల ధర రూ.52,530 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.48,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల ధర రూ.48,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530 గా ఉంది.

ఇక… వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.59.30 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.593 గా ఉంది. కిలో వెండి ధర రూ.59,300 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.648 కాగా, కిలో వెండి ధర రూ.64800 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది