Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4826 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.48,260 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5264 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర రూ.52,640 […]

 Authored By kranthi | The Telugu News | Updated on :15 November 2022,8:30 am

Today Gold Rates : ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4826 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.48,260 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5264 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర రూ.52,640 కాగా, నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి.

08 May 2022 today gold Rates in Telugu states

15 november 2022 today gold rates in telugu states

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,010 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,470 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,260 కాగా, 24 క్యారెట్ల ధర రూ.52,640 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,360 కాగా, 24 క్యారెట్లకు రూ.52,760 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,260 కాగా, 24 క్యారెట్లకు రూ.52,640 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,290 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,670 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,260 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,640 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,260 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,640 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,260 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,640 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.61.70 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.617 కాగా నిన్నటి ధరతో పోల్చితే ధరల్లో మార్పు లేదు. కిలో వెండి ధర రూ.61,700 కాగా నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.677 కాగా, కిలో వెండి ధర రూ.67700 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల రూ.617 కాగా, కిలో వెండి ధర రూ.61700 గా ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది