Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : మహిళలకు ఇవాళ గుడ్ న్యూస్. ఎందుకంటే బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఒక గ్రాము బంగారం ధర ఇవాళ 22 క్యారెట్లకు రూ.4874 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.48,740 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5317 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి తగ్గింది. 10 […]
Today Gold Rates : మహిళలకు ఇవాళ గుడ్ న్యూస్. ఎందుకంటే బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఒక గ్రాము బంగారం ధర ఇవాళ 22 క్యారెట్లకు రూ.4874 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.48,740 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5317 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.53,170 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,000 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,740 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,170 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,890 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,340 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,740 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,170 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,790 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,220 గా ఉంది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,740 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,170 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.
ఇక వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.60.90 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 30 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.609 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.3 తగ్గింది. కిలో వెండి ధర రూ.60,900 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.300 తగ్గింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొయంబత్తూరు, మదురై, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.670 కాగా, కిలో వెండి ధర రూ.67000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.609 కాగా, కిలో వెండి ధర రూ.60900 గా ఉంది.