Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఒకప్పుడు బంగారం అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేది. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటేనే జనాలు జడుసుకుంటున్నారు. 50 వేలు పెట్టినా కూడా తులం బంగారం రావడం లేదు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి బంగారం కొనడం నేడు గగనంగా మారిపోయింది. అందుకే జనాలు బంగారం కొనడాన్ని మానేశారు. ఎవరో కోటీశ్వరులు, డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే బంగారం అందుబాటులో ఉంటోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా తెలుసు […]
Today Gold Rates : ఒకప్పుడు బంగారం అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేది. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటేనే జనాలు జడుసుకుంటున్నారు. 50 వేలు పెట్టినా కూడా తులం బంగారం రావడం లేదు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి బంగారం కొనడం నేడు గగనంగా మారిపోయింది. అందుకే జనాలు బంగారం కొనడాన్ని మానేశారు. ఎవరో కోటీశ్వరులు, డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే బంగారం అందుబాటులో ఉంటోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా తెలుసు కదా. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్భణంతో పాటు అంతర్జాతీయ పరిస్థితుల వల్ల పసిడి రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. ఇటీవల బంగారం ధరలు వరుసగా పెరిగాయి. కొన్ని రోజులు తగ్గాయి. మొన్న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. నిన్న బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు తగ్గాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు రెండూ తగ్గాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4780 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.47,800 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5215 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.52,150 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 తగ్గింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,220 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,600 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,200 గా ఉంది.
ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే, ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.56 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 70 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.560 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.7 తగ్గింది. కిలో వెండి ధర రూ.56,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.700 తగ్గింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.620 కాగా, కిలో వెండి ధర రూ.62000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.560 కాగా, కిలో వెండి ధర రూ.56000 గా ఉంది.