Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్… తగ్గిన పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్… తగ్గిన పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : మహిళలకు ఇవాళ గుడ్ న్యూస్. ఎందుకంటే ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4860 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.15 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.48,600 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.150 తగ్గింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5302 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.16 తగ్గింది. 10 […]

 Authored By kranthi | The Telugu News | Updated on :20 November 2022,8:30 am

Today Gold Rates : మహిళలకు ఇవాళ గుడ్ న్యూస్. ఎందుకంటే ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4860 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.15 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.48,600 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.150 తగ్గింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5302 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.16 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.53,020 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.160 తగ్గింది.

08 May 2022 today gold Rates in Telugu states

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,250 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,730 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,170 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,070 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చేసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020 గా ఉంది.

వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.60.90 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 30 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.609 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.3 తగ్గింది. కిలో వెండి ధర రూ.50,900 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.300 తగ్గింది.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.675 కాగా, కిలో వెండి ధర రూ.67500 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.609 కాగా, కిలో వెండి ధర రూ.60900 గా ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది