Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్… పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4700 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.90 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.900 పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5128 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.99 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,280 కాగా […]
Today Gold Rates : ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4700 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.90 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.900 పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5128 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.99 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,280 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.990 పెరిగింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,440 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330 గా ఉంది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.51,280 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.60.50 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 50 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.605 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.5 పెరిగింది. కిలో వెండి ధర రూ.60,500 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.500 పెరిగింది.
చెన్నై, హైదరాబాద్, కేరళ, కొయంబత్తూరు, మదురై, విజయవాడ, భువనేశ్వర్, మంగళూరు, విశాఖపట్టణం, మైసూర్ లో 10 గ్రాముల వెండి ధర రూ.663 కాగా కిలో వెండి ధర రూ.66300 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, పూణె, వడదొరా, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, పాట్నా, నాగ్ పూర్, చండీగఢ్, సూరత్, నాసిక్ లో 10 గ్రాముల వెండి ధర రూ.605 కాగా కిలో వెండి ధర రూ.60500 గా ఉంది.