Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి, పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి, పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఇవాళ బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4680 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.46,800 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఇవాళ రూ.5105 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.11 తగ్గింది. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :9 November 2022,8:30 am

Today Gold Rates : ఇవాళ బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4680 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.46,800 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఇవాళ రూ.5105 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.11 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,050 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.110 తగ్గింది.

2022 april 12th today gold rates in telugu states

2022 april 12th today gold rates in telugu states

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,580 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,900 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,200 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,100 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఇవాళ వెండి ధరలు పెరిగాయి. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.60.85 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 45 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.608.50 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.4.50 పెరిగింది. కిలో వెండి ధర రూ.60,850 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.450 పెరిగింది.

చెన్నై, హైదరాబాద్, కేరళ, కొయంబత్తూరు, మదురై, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.667 కాగా, కిలో వెండి ధర రూ.66700 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 10 గ్రాముల వెండి ధర రూ.608.50 కాగా, కిలో వెండి ధర రూ.60850 గా ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది