Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి […]
Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న మాత్రం బంగారం ధరలు పెరిగి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. తాజాగా ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఇవాళ 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.4740 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.96 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.960 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5171 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.105 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.51710 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1050 తగ్గింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,880 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.59.80 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1.70 తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.598 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.17 తగ్గింది. కిలో వెండి ధర రూ.59,800 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.1700 తగ్గింది.
చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.660 కాగా.. కిలో వెండి ధర రూ.66000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.598 కాగా.. కిలో వెండి ధర రూ.59800 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.660 కాగా.. కిలో వెండి ధర రూ.66000 గా ఉంది.