Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్. స్థిరంగా బంగారం ధర.. భారీగా తగ్గిన వెండి ధర.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనడానికి మహిళలు ఎక్కువ ఉత్సాహం చూపేవాళ్లు. అప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా డబ్బు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. రోజురోజుకూ బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈనేపథ్యంలో బంగారం, వెండి కొనాలనుకునే వాళ్లకు మాత్రం కష్టంగా మారుతోంది.
కోవిడ్ టైమ్ నుంచి బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే. 10 ఏళ్ల ముందు ఉన్న ధరతో పోల్చితే.. నేటి ధరలు రెట్టింపు అయ్యాయి. అంటే.. బంగారానికి దేశవ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక.. దేశంలో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్నటి ధరలతో పోల్చితే.. ఈ రోజు బంగారం ధర పెరగలేదు. కానీ.. వెండి ధర మాత్రం తగ్గింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
భారత్ లో ఏప్రిల్ 23, 2022న ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్స్ రూ.4930 గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.53,780 గా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.49,300 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.53,780 గా ఉంది.చెన్నైలో 22 క్యారెట్లు రూ.49,650, 24 క్యారెట్లు రూ.54,160 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లు రూ.49,300 గా ఉండగా.. 24 క్యారెట్లు రూ.53,780 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లు రూ.49,300 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.53,780 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.49,300 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.53,780 గా ఉంది.కేరళలో 22 క్యారెట్ల బంగారం రూ.49,300 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.53,780 గా ఉంది. పూణెలో 22 క్యారెట్ల బంగారం రూ.49,360 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.53,840 గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.53,780 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,780 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,780 గా ఉంది.మరోవైపు వెండి ధరలు తగ్గాయి. 10 గ్రాముల వెండి ధర భారత్ లో ఇవాళ రూ.671 గా ఉంది. నిన్న రూ.674 గా ఉండేది. అంటే 10 గ్రాములకు 3 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర నిన్ను రూ.67,400 కాగా.. ఇవాళ రూ.67,100 గా ఉంది. అంటే కిలో వెండి మీద ఇవాళ రూ.300 తగ్గాయి.ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67100 గా ఉంది. హైదరాబాద్ లో మాత్రం కిలో వెండి ధర రూ.72100 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ కిలో వెండి ధర రూ.72100 గా ఉంది.