Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాలి. ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఆలోచించేవారు కాదు జనాలు. పేద, మధ్య తరగతి ప్రజలు కూడా శుభకార్యాలకు అంతో ఇంతో బంగారాన్ని కొనుక్కునే వారు. కానీ.. పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :1 June 2022,9:00 am

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాలి. ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఆలోచించేవారు కాదు జనాలు. పేద, మధ్య తరగతి ప్రజలు కూడా శుభకార్యాలకు అంతో ఇంతో బంగారాన్ని కొనుక్కునే వారు. కానీ.. పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. గత కొన్నిరోజుల నుంచి వరుసగా పెరుగుతూ వెళ్తున్న బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ప్రజలకు కాస్త ఊరటనిస్తున్నాయి. మొన్న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉండగా… వెండి ధరలు తగ్గాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి.

08 May 2022 today gold Rates in Telugu states

దేశ వ్యాప్తంగా బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.4775 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 గా ఉంది. ఒక గ్రాము మీద నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. 10 గ్రాముల మీద రూ.100 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5210 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.52,100 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,920 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,260 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,100 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,100 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,100 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,100 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,100 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాము వెండి ధర రూ.61.20 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 40 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.612 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.4 తగ్గింది. కిలో వెండి ధర రూ.61,200 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.400 తగ్గింది. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.675 గా ఉంది. కిలో వెండి ధర రూ.67500 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది