R krishnaiah : హుజూరాబాద్ బరిలో 1000 మంది పోటీ.. ఆర్ కృష్ణయ్య సంచలన ప్రకటన..!
R krishnaiah కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో huzurabad bypoll అనేక ట్విస్ట్ పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటేల రాజేందర్ రాజీనామా చేయడంతో అక్క ఉప ఎన్నిక జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య R krishnaiah ఈ రోజు పెద్ద బాంబే పేల్చాడు. హుజూరాబాద్ బై ఎలక్షన్స్‌లో 1000 మంది పోటీకి దించుతామని ఆర్ కృష్ణయ్య R krishnaiah ప్రకటించాడు. తాను ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న సడెన్ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చాడు.
వాళ్లకు న్యాయం జరగకపోతే 1000 పోటీ ఆర్ కృష్ణయ్య R krishnaiah
ఈ ఎన్నికలపై ఆర్ కృష్ణయ్య R krishnaiah మాట్లాడుతూ హుజూరాబాద్‌ను హుజరతా బాద్ అంటే వెయ్యి మందిని ఈ ఎన్నికల్లో పోటీకి నిలుపుతామని ఆర్ కృష్ణయ్య ప్రకటించాడు. పోటీలో ఉన్న అభ్యర్థులు దెబ్బకు షాక్‌లో ఉన్నారు. దీంతో ఇదెక్కడి గొడవరా బాబు అని అభ్యర్థులు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది.గతంలో అలాంటి ఎన్నికలు ఎలాంటి ప్రభావితం చేశాయో అందరికీ తెలిసిందే. అదే హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా రిపీట్ అయ్యే చాన్స్ కనిపిస్తున్నాయి.
ఆర్ కృష్ణయ్య R krishnaiah మాట్లాడుతూ గతంలో ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్‌లను తొలగించిన ప్రభుత్వం తద్వారా 7600 మంది ఉపాధి కోల్పొయారని , దానికి ప్రభుత్వం సమాదానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వీరందరిని మళ్లీ విధుల్లోకి తీసుకోకుండే అందులో 1000 మందిని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీకి దించుతామని ఆర్ కృష్ణయ్య తెలిపారు. అలాగే వీరితోపాటు స్టాఫ్ నర్సులు కూడా నామినేషన్ వేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అప్పుడు చాంతాడంత బ్యాలెట్ పేపర్, గుర్తును పోలిన గుర్తులతో ఓటర్లు ఇబ్బందిపడే అవకాశం ఉంటుందని ప్రదాన పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి ==> బిగ్ న్యూస్.. టీఆర్ఎస్‌కు భారీ షాక్.. కవితకు 6 నెలల జైలుశిక్ష.. !
ఇది కూడా చదవండి ==> కేసీఆర్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్? ఆయన రాజీనామా చేసింది అందుకేనా?