Maheshwaram Police : శభాష్ పోలీస్.. మానవీయత చాటుకున్న మహేశ్వరం పోలీసులు
ప్రధానాంశాలు:
Maheshwaram Police : శభాష్ పోలీస్.. మానవీయత చాటుకున్న మహేశ్వరం పోలీసులు
Maheshwaram Police : మహేశ్వరం పోలీస్ సిబ్బంది Maheshwaram Police మరోసారి తమ బాధ్యతను చాటుకున్నారు. కందుకూరు మండలంలోని NRI College ఎన్ఆర్ఐ కళాశాలలో పరీక్ష రాయాల్సిన రిక్షిక అనే విద్యార్థిని పొరపాటుగా మహేశ్వరం గురుకుల పాఠశాలకు చేరుకుంది.

Maheshwaram Police : శభాష్ పోలీస్.. మానవీయత చాటుకున్న మహేశ్వరం పోలీసులు
ఆమె వెంట తల్లి మాత్రమే అక్కడ ఉండడంతో పరీక్ష కేంద్రానికి వెళ్లలేకపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న Maheshwaram Police మహేశ్వరం పోలీస్ సిబ్బంది పీసీ వెంకటేష్, డ్రైవర్ పీసీ మహేందర్ తక్షణమే స్పందించి, 10:40కి విద్యార్థినిని పోలీస్ వాహనంలో ఎన్ఆర్ఐ కళాశాలకు తీసుకెళ్లి, 10:55కి పరీక్ష కేంద్రంలో వదిలిపెట్టారు.
సమయానికి పరీక్ష రాయగలిగిన విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.