Viral Video : క్లాస్ రూమ్ లో ఐటెం సాంగ్ కి డాన్స్ ఇరగదీసిన ఓ టీచర్… ఈ వీడియో వైరల్ గా మారింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : క్లాస్ రూమ్ లో ఐటెం సాంగ్ కి డాన్స్ ఇరగదీసిన ఓ టీచర్… ఈ వీడియో వైరల్ గా మారింది..!

 Authored By tech | The Telugu News | Updated on :17 March 2024,4:30 pm

ప్రధానాంశాలు:

  •  Viral Video : క్లాస్ రూమ్ లో ఐటెం సాంగ్ కి డాన్స్ ఇరగదీసిన ఓ టీచర్... ఈ వీడియో వైరల్ గా మారింది..!

Viral Video : సోషల్ మీడియాలోకి ఎన్నో రకాల వైరల్ న్యూస్ లు వస్తున్న కానీ ఎప్పటికప్పుడు కొత్త వీడియోలుతో నేటిజెన్లను ఆకర్షిస్తుంది. ఈ ఇంటర్నెట్ డిస్క్ ప్రకారం ఓ క్లాసు రూమ్లో టీచర్ ఐటెం సాంగ్ కి డ్యాన్స్ ఇరగదీస్తుండగా.. విద్యార్థులు ఆమె ని ప్రోత్సహిస్తున్న వీడియో ఒక టి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై నేటిజన్ల్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో బాలీవుడ్ చిత్రం బంటి ఓరు బబ్లీలో ఐశ్వర్యరాయ్ నటించి గజరే పాటకు టీచర్ నిత్యం చేస్తుండగా.. విద్యార్థులు ఆమెను ప్రోత్సహిస్తున్నారు. డాన్స్ మధ్యలో ఆమె ఒక ఒక విద్యార్థి నుంచి రెడ్ దుప్పట తీసుకొని ఇంకా ఎంతో ఉత్సాహంగా డాన్స్ లో పాల్గొన్నారు.

విద్యార్థులు క్లాస్ రూమ్ లో తమ ఉపాద్యాయులు పుట్టినరోజు జరుపుతున్న నేపథ్యంలో ఆమె ఈ డాన్స్ చేసినట్లు తెలుస్తోంది. తరగతి గదిలో బ్లాక్ బోర్డ్ పై హ్యాపీ బర్త్డే రష్మీ మేడం అని రాసి ఉన్నట్లుగా ఈ వీడియోలో ఉంది. ఈ వీడియోను ఇటీవల ఎక్స్ లో పోస్ట్ చేయడంతో నేటిజన్లు భిన్నభిప్రాయాలను తెలుపుతున్నారు. ఓ నేటిజన్ దీనిపై స్పందిస్తూ సాంప్రదాయాలు, విలువలకు ప్రాధాన్యమిచ్చే మన దేశంలో ఉపాధ్యాయులు ఇలా క్లాస్ రూమ్ లో ఐటెం సాంగ్ డాన్స్ వేయడం సరికాదు అని చెప్తున్నారు. ఇంకొకరు స్పందిస్తూ కొందరు ఇతరులు సంతోషంగా ఉంటే తట్టుకోలేరు. ఆమె సంతోషంతో డాన్స్ చేసింది. టీచర్ అయినందున తనకు డాన్స్ చేసే అర్హత లేదా.

అమ్మాయిలు చేసే ప్రతి పనికి తీర్పులు ఇవ్వడమే ఇక్కడ వారి పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొందరు స్పందిస్తూ ప్రజలు ఓపెన్ మైండ్ గా ఉండాలని వారి అభిప్రాయాన్ని చెప్పారు. ఇదే విధంగా 2023 డిసెంబర్లో ప్రముఖ గజల్ పాట గులాబీ షరారపై ఓ టీచర్ కాజల్ తన విద్యార్థులతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియో తెగ చెక్కర్లు కొట్టింది. ఆ వీడియో పై నేటిజన్లో భిన్నభిప్రాయాలు వ్యక్తి పరచడంతో అది క్లాస్ రూమ్ లో తీసింది కాదని సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంలో విద్యార్థులతో పని చేసిందని ఆమె సమాధానం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలు కి నేటిజన్ల అభిప్రాయాలు పాజిటివ్ గానే వస్తున్నాయి.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది