Viral Video : ఒంటి కాలుతో డ్యాన్స్ అదరగొట్టిన యువతి.. వీడియో వైరల్
Viral Video : పట్టుదల ఉంటే ఏదైనా కానీ సాధ్యమే అనే విషయం ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది ఓ యువతి. ఓ యువతికి ప్రమాదంలో ఓ కాలు పోయింది. అయినా కానీ ఆ యువతి పట్టుదలతో డ్యాన్స్ నేర్చుకుంది. డ్యాన్స్ నేర్చుకోవడమే కాదు ఒంటి కాలుతో డ్యాన్స్ చేస్తూ అందర్నీ ఆకర్షిస్తోంది. డ్యాన్స్ చేయడం అంత సులువయిన పనేం కాదు. డ్యాన్స్ లో అనేక రకాలు ఉంటాయి.
క్లాసికల్ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్, సల్సా డ్యాన్స్, ఇలా రకరకాల డ్యాన్స్ భంగిమలు ఉన్నాయి. ఎటువంటి డ్యాన్స్ భంగిమ చేయాలన్నా కానీ చాలా కష్టంగానే ఉంటుంది. కానీ ఓ యువతి మాత్రం ఒంటి కాలుతో డ్యాన్స్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది.ఈ యువతి ఒంటి కాలుతో డ్యాన్స్ చేయడమే కాకుండా జిమ్ కూడా చేస్తూ అందరి చేతా వావ్ అనిపించుకుంటోంది. ఈ యువతిది ఎక్కడో తెలియకపోయినా కానీ ఈ యువతి టాలెంట్ చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. వావ్ మీ తెగువకు సలాం అని చెబుతున్నారు.
A woman Dance One Leg video viral
One Leg Dance : ఒంటి కాలుతో డ్యాన్స్ తో పాటుగా…
ఒంటి కాలు మీద డ్యాన్స్ చేస్తూ తీసిన వీడియోను ఈ యువతి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. పట్టుదల ఉంటే ప్రతీదీ సాధ్యమే అనే పాత విషయాన్ని ఈ యువతి మరోసారి ప్రూవ్ చేసి చూపించింది. ఎంతో కష్టతరమైన పనిని అవలీలగా చేసి చూపించింది. ఇప్పుడు ఈ డ్యాన్స్ వీడియోను అనేక మంది వీక్షిస్తూ షేర్లు కూడా చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. యువతి ఎలా డ్యాన్స్ చేసిందో కామెంట్ చేయండి.
View this post on Instagram