Viral Video : ఎంత క్యూట్ గా తినిపిస్తోందో… వీటి స్నేహం చూస్తే ముచ్చ‌టేస్తోంది.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ఎంత క్యూట్ గా తినిపిస్తోందో… వీటి స్నేహం చూస్తే ముచ్చ‌టేస్తోంది..

 Authored By mallesh | The Telugu News | Updated on :20 March 2022,6:00 am

Viral Video : సోష‌ల్ మీడియాలో క‌నిపించే జంతువుల వీడియోలు నెటిజ‌న్ల‌ను బాగా ఆక‌ట్టుకుంటాయి. ఎన్నో క్యూట్ ఆనిమ‌ల్ వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయ‌ని నిరూపిస్తాయి కొన్ని ఆనిమ‌ల్స్. అప్పుడప్పుడు కొన్ని సంఘటనల ద్వారా అది రుజువవుతుంటుంది. జాతి వైరాన్ని మరిచి కలిసి జీవిస్తాయి. మ‌నం బ‌య‌ట ప్ర‌దేశాల్లో చూసిన‌ప్పుడు

పోట్లాడుకునే కొన్ని ఆనిమ‌ల్స్ కొన్ని వీడియోస్లో మాత్రం ఒక‌రికోసం ఒక‌రం పుట్టామ‌న్న‌ట్లు క‌లిసి జీవ‌స్తుంటాయి. తాజాగా కుక్క, ఓ ప‌క్షి స్నేహంగా ఉన్న ఓ వీడియో సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో ఉన్న ప‌క్షి అక్క‌డే ఉన్న కుక్క‌కి ఫుడ్ త‌న నోటీతో తీసీ కింద ప‌డ‌కుండా చాలా జాగ్ర‌త్త‌గా తినిపిస్తోంది. ఆ డాగ్ కూడా తినిపించేవ‌ర‌కు వెయిట్ చేసున్న‌ట్లు ఉంటూ ఆ ప‌క్షి తేగానే తినేస్తోంది.

Viral Video in Dog a bird friendship

Viral Video in Dog a bird friendship

సాధార‌ణంగా కుక్క అంటే మ‌నుషులే భ‌య‌ప‌డ‌తారు అలాంటిది ఓ ప‌క్షి ఎలాంటి భ‌యం లేకుండా పైగా త‌ను తిన‌కుండా త‌న ఫ్రెండే అన్న‌ట్లు కుక్క‌కి ఫుడ్ తినిపిస్తోంది. ఇది చూసేవారికి కూడా ముచ్చ‌టేస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెటింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు వావ్.. సో క్యూట్.. , ఆ ప‌క్షి ఎంత బాగా తినిపిస్తోందో…, నిజంగా గ్రేట్… అంటూ ఇలా కామెంట్స్ చేస్తూ లైకులు కొడుతూ ఫ‌న్ క్రియేట్ చేస్తున్నారు. మీరు కూడా ఓ లైక్ కొట్టి క్యూటీస్ పై ఓ కామెంట్ ప‌డేయండి.

https://twitter.com/FredSchultz35/status/1504952620179460096

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది