Dharma Sandehalu : ఇంట్లో 3 మంచాలు ఉండవచ్చా…ఒకవేళ 3 మంచాలు ఉంటే ఏమవుతుందో తెలుసా…!! | The Telugu News

Dharma Sandehalu : ఇంట్లో 3 మంచాలు ఉండవచ్చా…ఒకవేళ 3 మంచాలు ఉంటే ఏమవుతుందో తెలుసా…!!

Dharma Sandehalu : హిందూ ధర్మంలోవాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన భారతీయులు ఇంటి నిర్మాణం దగ్గర నుండి ఇంట్లో సర్దుకునే వస్తువుల వరకు ప్రతి విషయంలో కూడా వాస్తు శాస్త్రాన్ని పాటిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో మూడు మంచాలు ఉండవచ్చా.. ఒకవేళ ఉంటే ఎలాంటి అనర్ధాలు అయినా జరుగుతాయా.. అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. కాబట్టి ఇంట్లో మూడు మంచాలు ఉంటే ఏం జరుగుతుంది అనే ధర్మ సందేహానికి సంబంధించిన సమాధానం మనం చూసేద్దాం. […]

 Authored By aruna | The Telugu News | Updated on :14 November 2023,8:30 am

Dharma Sandehalu : హిందూ ధర్మంలోవాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన భారతీయులు ఇంటి నిర్మాణం దగ్గర నుండి ఇంట్లో సర్దుకునే వస్తువుల వరకు ప్రతి విషయంలో కూడా వాస్తు శాస్త్రాన్ని పాటిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో మూడు మంచాలు ఉండవచ్చా.. ఒకవేళ ఉంటే ఎలాంటి అనర్ధాలు అయినా జరుగుతాయా.. అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. కాబట్టి ఇంట్లో మూడు మంచాలు ఉంటే ఏం జరుగుతుంది అనే ధర్మ సందేహానికి సంబంధించిన సమాధానం మనం చూసేద్దాం. భారతీయ ప్రజలు మూడు సంఖ్యని ఆశుభ సంఖ్యగా పరిగణిస్తారు.

పెళ్లి చూపుల వంటి శుభకార్యాలకు ముగ్గురు వెళ్తే ఆ పని ముక్కలై పోతుంది.. అని అంటుంటారు. మూడు కలిగిన గ్యాస్ స్టవ్ వాడ రాదని.. మూడు మంచాలు ఉండరాదని అనుకుంటూ మూడు సంఖ్యను తలచుకుని భయపడతారు. అయితే ఇంట్లో మూడు మంచాలు ఉండరాదని మన వాస్తు శాస్త్రం ఎక్కడా వివరించలేదని శాస్త్రం చెబుతుంది. అయితే ఈ నియమం మనం పెట్టుకున్నదే అని కూడా శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే భార్యాభర్తలు ఎంత తిట్టుకున్నా గొడవలు పడిన వేరేగా మాత్రం నిద్రించడానికి ఇద్దరు కలిసి ఒకే మంచంపై నిద్రించాలి అని శాస్త్రం చెబుతుంది.

అలాగే ఇంట్లో పెద్దవారు ఉన్న పిల్లలు ఉన్న వారికి వేరే వేరే మంచాలు ఉంటాయి. అప్పుడు మంచాలు మూడైనా ఉంటాయి. లేదా నాలుగుగైనా ఉంటాయి. కాబట్టి ఇంట్లో మంచాలు ఎన్నున్నా ఎలాంటి తప్పు లేదని శాస్త్రం చెబుతుంది. కాకపోతే ఇంట్లో మంచాలు ఎక్కువగా ఉంటే భార్య భర్తల మధ్య మనస్పర్ధలున్నప్పుడు వేరేగా పడుకుంటారు. కాబట్టి వారి మధ్య సఖ్యత లోపిస్తుంది అని మన పెద్దవాళ్ళు అలా పెట్టారు. తప్ప ఇంట్లో మూడు మంచాలు ఉంటే ఎలాంటి దోషం లేదని శాస్త్రం చెబుతుంది. మన శాస్త్రం చెబుతుంది. ఇంట్లో మూడు మంచాలు ఉంటే ఎలాంటి దోషము ఉండదు…

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...