Kumbha Rashi : కుంభరాశి వారి గురించి ఎవరికీ తెలియని 9 గుండె పగలే నిజాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kumbha Rashi : కుంభరాశి వారి గురించి ఎవరికీ తెలియని 9 గుండె పగలే నిజాలు…!

 Authored By jyothi | The Telugu News | Updated on :29 November 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Kumbha Rashi : కుంభరాశి వారి గురించి ఎవరికీ తెలియని 9 గుండె పగలే నిజాలు...!

  •  Kumbha Rashi : కుంభరాశి వారి గురించి ఎవరికీ తెలియని 9 గుండె పగలే నిజాలు...!

Kumbha Rashi : కుంభ రాశి వారి గురించి ఎవరికీ తెలియని 9 గుండె పగిలే నిజాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పదకొండవ రాశి. ధరిష్ట నక్షత్రంలోని మూడవ నాలుగవ పాదాలు శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడవ పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని అయితే ఈ రాసిన జన్మించిన వారు చూడటానికి చాలా స్పెషల్ గా ఉంటారు. అందరినీ ఆకట్టుకునే సత్తా వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. తమకు ఎదురు వచ్చిన వారిపై తిరుగుబాటు చేయడంలో ఏ మాత్రం కూడా వినపడరు. కాబట్టి కుంభ రాశి వారు మీ జీవితంలో కనుక ఉన్నట్లయితే వారికి ఎదురు తిరగటం అలాగే వారికి కోపం వచ్చే పనులు చేయటం వల్ల మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అంటే ఈ కుంభ రాశి వారి యొక్క మనస్తత్వం చెడ్డది అని కాదు.. కానీ ఎవరైనా వీరికి ఎదురు దొరికితే ఎవరైనా మీరు చెప్పిన విషయాలు లక్షపెట్టకపోతే మాత్రం వారికి సమస్యలను సృష్టించడానికి ఏమాత్రం కూడా వెనకాడారు.. మీరు చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు. కొంచెం స్వార్థం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. ఈ రాశి వారు చాలా అరుదుగా ఎవరితో అయినా ప్రేమలో పడతారు. వారిని సమర్థించడానికి వారిని రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు.

కాబట్టి కుంభరాశి జాతకుల జోలికి వెళ్లాలన్న లేకపోతే వారి యొక్క కుటుంబ సభ్యులు ఆత్మీయులు జోలికి వెళ్లాలన్న కానీ చాలామంది భయపడుతూ ఉంటారు. ఆ విధంగా వారికి అండగా నిలుస్తూ ఉంటారు. ఈ విధమైన ప్రవర్తన అంటే కుటుంబ సభ్యులకు అలాగే ఆత్మీయులకు అండగా నిలవటం మంచిదే అయినప్పటికీ కూడా న్యాయం ఆలోచించకుండా ఎదుర్కొంటారు.. మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. సక్రమంగా సాగుతున్న కొన్ని వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురయ్య సందర్భాలు కూడా కుంభరాశి జాతకులు యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో ఉంటాయి. భూముల విలువ పెరగటం వల్ల అధికంగా ధనవంతులవుతారు. కాకపోతే కుంభరాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు వ్యాపారం కూడలిని అద్దెకిచ్చి మాత్రం అదృష్టాన్ని జారీ విడుచుకుంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు అదృష్టాన్ని వదిలేసుకున్నట్లే ఒకవేళ ఒంటరిగా మీకు వ్యాపారం చేయటం మీ వల్ల కాకపోతే కనక కచ్చితంగా నియమించుకోండి.

మీకు నమ్మకంగా ఉన్న వ్యక్తులకు కొంత బాధ్యతను అప్పగించడానికి ప్రయత్నం చేయండి. కానీ మొత్తం వ్యాపార కూడలిని అద్దకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని మీ చేతులతో మీరే జారవించుకున్నట్లు. మీరు జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీకు భవిష్యత్తులో ఎంతగానో మనిషికి దారితీస్తాయి. ఇతరుల ఎత్తులను తేలికగా చెందు చేయగలుగుతారు. అయినా కానీ స్వయంకృతాపరాదని మాత్రం సరిదిద్దుకోలేక పోతారు. ఈ కుంభ రాశి వారికి భాగస్వామ్యం కొంత కాలం పాటు లభిస్తుంది. కానీ తర్వాత విభేదాలు వచ్చినా వాటిని సర్దుకుని ముందుకు సాగుతూ ఉంటారు. మీరు అస్తవాసి మంచిదని మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. సోదర సోదరీ వర్గానికి సహాయం చేయటం వల్ల మరో వర్గం వారు దూరమవుతారు. అయితే ఈ కుంభరాశి వారికి స్తోత్ర పారాయణం, కుబేర కంకణ దారుణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. పడమర, ఉత్తర దక్షిణం యోగిస్తాయి. వీరికి ఏ దిక్కు కూడా దోషమైంది కాదు. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుందని చెప్పుకోవాలి.

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది