Devotional : మీ ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటే ఈ సూచనలు కనిపిస్తాయి..!!
Devotional : మీ ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటే కనుక మీకు కొన్ని సూచనలు కనిపిస్తాయి. వాటిని గుర్తించి మీ ఇంట్లోకి వచ్చినటువంటి ఆ దేవతని స్థిరనివాసం ఏర్పరచుకునే విధంగా మీరు చేస్తే కచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. మరి మీ ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటే మీకు కనిపించేటటువంటి ఆ సూచనలు ఏంటి? ఎటువంటి సూచనలు కనిపిస్తే మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కనిపించినట్టు లక్ష్మీదేవిని తిరిగి ఏర్పరచుకోవాలంటే మనమేం చేయాలి. లక్ష్మీదేవి కటాక్షం కలగాలని ఎవరి కోరుకోరు చెప్పండి. మీ ఇంట్లో సమస్యలకి పరిష్కార మార్గాలు అన్నీ కూడా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. మనకి మంచి రోజులు ఎప్పుడొస్తాయి. మన కష్టాలు ఎప్పుడు పోతాయి.
కొంతమంది చేయటానికి పని దొరక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదో ఒక రూపంలో సంపాదించిన డబ్బుంతా ఖర్చయిపోతూ ఉంటుంది. ఎందుకు మన ఇంట్లో లక్ష్మీ స్థిరంగా ఉండటం లేదు అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. మన ఇంట్లో మనకు తెలియకుండా మనం చేసే పనుల వల్లే లక్ష్మి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. లక్ష్మీదేవి పరిమళాన్ని పరిశుభ్రతని చూసి ఎంతో ఆకర్షితురాలు అవుతుంది. కాబట్టి మీ ఇంటిని ప్రతి రోజు శుభ్రంగా ఉంచుకోండి. పరిశుభ్రంగా లేని ఇల్లు దరిద్ర దేవతకి నిలయం లాంటిది. అలాగే వ్యక్తిగత శుభ్రత కూడా ఎంతో అవసరం గా ఉండాలి. వీటితో పాటు మీ ఇంట్లోకి వస్తున్నప్పుడు లేదా వచ్చినప్పుడు కొన్ని సూచనలు చేస్తుంది. అటువంటి సూచనలు గనుక మీరు పసిగట్టి లక్ష్మీదేవిని ఆరాధించటం మొదలుపెడితే మీకు ఎంతో మేలు కలుగుతుంది.
లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోతుంది. లేదా మన జీవితంలో సుఖసంపదలని ఇవ్వబోతుంది అని అనిపించినప్పుడు మనకి కొన్ని సంకేతాలు వస్తాయి. ముఖ్యంగా కోయిల కూత వినిపించడం ఒక శుభసూచికం అంటే లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించబోతుంది అని అర్థం. అలాగే బల్లి పడటం కూడా మనకి తెలుసు బల్లి మీద పడితే ఆ సుభంగా భావిస్తాం కానీ అదే బల్లిని సుభ సూచిక అని కూడా చెబుతారుగా.. పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ సంకేతాన్ని మనం అభివృద్ధి చెందబోతున్నాం అని అర్థం. ఏదో ఒక మార్గంలో మనల్ని డబ్బు వరించబోతుంది అని చెప్పటానికి ఈ సంకేతం అందాక వస్తుంది. జాగ్రత్తలు పాటిస్తూ లక్ష్మీదేవిని ఆరాధించండి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రోజుకి రెండు పూటలా చేసిన పర్వాలేదు కనకధార స్తోత్రాన్ని పాటించండి శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించండి.