ఏ దీపానికి ఎవరు అధిదేవతలో మీకు తెలుసా ?
దీపం.. హారతి… ఇవి ప్రతి భక్తుడికి తెలిసిన విషయాలే. ఆయా పండుగలు, నవరాత్రులు, ప్రతిష్ఠత్సోవాలలో ప్రత్యేక పూజలు, హారతులు, దీపాలు ఇస్తారు. అయితే ఏ హారతికి ఎవరు అధిదేవతనో తెలుసుకుందాం..
హారతి- అధిదేవత
ఏకహారతి – మహేశ్వరుడు
ద్విహారతి – ఉమా మహేశ్వరులు
త్రిహారతి – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు
పంచహారతి – పంచభూతాలు
సప్తహారతి – సప్త ఋషులు
అష్టహారతి – అష్టమూర్తులు
నవహారతి – తొమ్మిది గ్రహాలు
దశహారతి – దిశానాయకులు
నాగదీపహారతి – వాసుకి
రథదీపహారతి – సదాశివుడు
మేరుదీపహారతి – బ్రహ్మ
వృషభదీపహారతి – నంది
పురుషదీప హారతి – శరభేశ
పంచబ్రహ్మాదీప హారతి – పంచముఖశివుడు
ఏకహారతి: ఏక హారతి విధానంలో ఒక దీపపు సెమ్మెలో ఒకే ఒక వత్తి ఉంటుంది.