Anchor Suma : నేను మాత్రం అలా ఉండలేను.. యాంకర్ సుమ వీడియో వైరల్
Anchor Suma : యాంకర్ సుమ Anchor Suma గురించి తెలియని తెలుగు వారెవ్వరూ ఉండరు. ఆమె గొంతు వినని, పంచ్‌ల గురించి తెలియని సినీ ప్రేమికుడు, ప్రేక్షకులు ఉండరు. ఇక ఆమె స్టేజ్ ఎక్కినా, షోలో కనిపించినా కూడా పంచ్‌ల వర్షం కురవాల్సిందే. అలాంటి సుమ ఎప్పుడైనా సైలెంట్‌గా ఉండగలదా? అది సాధ్యమేనా? అనే అనుమానం ఎవ్వరికైనా రావచ్చు. అలాంటి వాటికి సుమ చెప్పే సమాధానం తాజాగా అందరికీ తెలిసేలా చేసింది.

Anchor Suma Funny Video On Talking
సోషల్ మీడియాలో సుమ Anchor Sumaఎంత సందడి చేస్తారో అందరికీ తెలిసిందే. ఏదో ఒక పోస్ట్ చేస్తూ నిత్యం తన ఫాలోవర్లను ఎంటర్టైన్ చేస్తుంటుంది. అలాంటి సుమ ఈ మధ్యే యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించింది. ఇంతకు ముందు సుమక్క Anchor Suma పేరుతో ఉన్నచానెల్‌ను పక్కనపెట్టేసి కొత్తగా తన పేరు మీదే ఓ యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించింది. ఇక ఇందులో అన్ని రకాల వీడియోలు అప్లోడ్ చేస్తామని చెప్పుకొచ్చింది.
Anchor Suma నేను మాత్రం అలా ఉండలేను.. యాంకర్ సుమ వీడియో వైరల్

Anchor Suma Big Celebrity Challenge
తాజాగా ఓ షో కోసం రెడీ అవుతున్న సుమ Anchor Suma ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది. నేను ఎలాగైనా ఉండగలను.. ప్రేమ, కోపంగా ఉండగలను.. కానీ మాట్లాడకుండా మాత్రం ఉండలేను అని తన వాగుడుతనం గురించి చెప్పుకొచ్చింది. తన ప్రొఫెషన్ ప్రకారం ఆమె గలగలా మాట్లాడుతూనే ఉండాల్సి ఉంటుంది. అందుకే ఇలా తాను మాత్రం మాట్లాడకుండా ఉండలేను అని వీడియో రూపంలో చెప్పుకొచ్చింది.
View this post on Instagram
ఇది కూడా చదవండి ==> ఎక్కడో కాలింది.. ఎక్స్ ప్రెస్ హరిపై అషూరెడ్డి కామెంట్స్.. వీడియో
ఇది కూడా చదవండి ==> ఆర్ నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బయటపెట్టిన గద్దర్
ఇది కూడా చదవండి ==> ఇంట్లో ఎవ్వరూ లేరంటూ సుధీర్ కు ఫోన్ చేసిన రష్మీ.. నన్ను టార్చర్ పెట్టకు అంటూ రష్మీకి షాక్..? వీడియో
ఇది కూడా చదవండి ==> సౌందర్య, సాయి కుమార్ డబ్బంతా కొట్టేశారు.. తిండి కూడా లేక అల్లాడిపోయారు..!