Rakul Preet Singh : మొత్తం బ‌య‌ట‌పెట్టేసిన ర‌కుల్‌.. అందరు చూస్తున్నా కూడా అలానే వ‌దిలేసిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rakul Preet Singh : మొత్తం బ‌య‌ట‌పెట్టేసిన ర‌కుల్‌.. అందరు చూస్తున్నా కూడా అలానే వ‌దిలేసిందిగా..!

 Authored By prabhas | The Telugu News | Updated on :2 February 2023,5:00 pm

Rakul Preet Singh : కెర‌టం సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమైన అందాల ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో కొన్నేండ్లపాటు ఓ ఊపు ఊపేసిన ర‌కుల్ ఇండ‌స్ట్రీలోని బడా హీరోల సరసన నటించి దుమ్ములేపింది. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. వరస హిట్టు సినిమాలను తన సొంతం చేసుకుని తనదైన ముద్ర వేసుకున్న ర‌కుల్‌కి ప్ర‌స్తుతం తెలుగులో అవ‌కాశాలు లేవు. ఈ బ్యూటీ తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు రోజు జిమ్‌లో ఎంత క‌ష్ట‌ప‌డుతుంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పటికే రకుల్ జిమ్‌లో చేసే వ్యాయామాలకు సంబంధించిన

Rakul Preet Singh mind blowing looks viral

Rakul Preet Singh mind blowing looks viral

వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. జిమ్‌లో అబ్బాయిలకు సైతం చాలా కష్టమైన వర్కవుట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది ర‌కుల్. ఫిట్‌నెస్ అంటే తనకు ఎంతో ఇష్టమని అందుకే జిమ్‌లో చెమటోడుస్తుంది రకుల్. ఈ అమ్మ‌డు అందుకే అంత స్లిమ్‌గా అందంగా ఉందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా యూత్‌లో రకుల్ ఉన్న ఫాలోయింగ్‌, క్రేజ్ మాములుగా ఉండదు. సినిమాల‌తో పాటు బ‌య‌ట కూడా ర‌కుల్ త‌న అంద‌చందాల‌తో ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు ఎద అందాలు మొత్తాన్ని బ‌య‌ట‌పెట్టి కుర్ర‌కారు మ‌తులు పోగొట్టింది.

Rakul Preet Singh mind blowing looks viral

Rakul Preet Singh mind blowing looks viral

Rakul Preet Singh : ఏమి అందం రా బాబు..!!

ర‌కుల్ క్యూట్ లుక్స్ చూసి కుర్ర‌కారు బిత్త‌ర చెందుతున్నారు. ఏమందంరా బాబు అంటూ పిచ్చెక్కిపోతున్నారు. ఇక ర‌కుల్ 2023లోనూ త‌న‌ జోరు చూపిస్తోంది. జనవరి 20 నుంచి రకుల్ మెయిన్ లీడ్ లో నటించిన హిందీ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘ఛత్రివాలి’ జీ5లో స్ట్రీమింగ్ అవుతుండ‌గా, ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూరకుల్ సోషల్ మీడియాలో చేసిన ర‌చ్చ మాములుగా లేదు. డీప్ కట్ లో ఎద అందాలను చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తూ వ‌స్తుంది. మత్తెక్కించే చూపులతో గుండెల్లో అలజడి రేపుతుంది ర‌కుల్.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది