Ragi Munagaku Roti Recipe : క్యాల్షియం కంటి సమస్యల్ని నయం చేసే తరాల నాటి రాగి మునగాకు రొట్టె…!
Ragi Munagaku Roti Recipe : మీకోసం మీ ఇంట్లో పెద్దల కోసం ఎదిగే పిల్లల కోసం పోషకాలు నిండినటువంటి రెసిపీ కోసం చూస్తుంటే.. జొన్న రొట్టెలు రాగి రొట్టెలు, Ragi Roti recipe పర్ఫెక్ట్గా చేయడానికి సమయం పడుతూ ఉంటుంది అయితే ఈ మునగాకు రొట్టె,Munagaku Roti, మాత్రం ఎంతో సింపుల్ గా తయారైపోతుంది. ఎందుకంటే ఇది రాగి మునగాకు కాంబినేషన్ కదా వంటకాలు పాతకాలం నాటి వంటలు చేసుకునేటువంటి కుటుంబాల్లో అందరికీ తెలిసినటువంటి రెసిపీని చాలా సింపుల్గా ఉంటుంది. ఎంతో ఎంతో రుచిగా ఉంటుంది. దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం..
దీనికి కావలసిన పదార్థాలు : Copper flour, రాగి పిండి, onions, ఉల్లిపాయలు, gram flour, మునగాకు, salt, ఉప్పు, coconut, కొబ్బరి, dry chilli flakes, ఎండిమిర్చి ముక్కలు, hot water, వేడి నీళ్లు, oil, ఆయిల్ మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఒక కప్పు రాగి పిండి దానిలో పావు కప్పు మునగాకు, ఒక కప్పు ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, కొంచెం ఎల్లిపాయ తరుగు, వేసి బాగా కలుపుకొని తర్వాత వేడి నీటిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న పిండిని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత ఒక మూకుడుని తీసుకుని మూకుడుని బోర్లించి
దానిపైన ఒక క్లాత్ వేసి బత్తాయి సైజు అంత పిండి ముద్దను తీసుకొని పల్చగా రొట్టెల్లా ఒత్తుకొని స్టవ్ పై ఒక దోష పెనం పెట్టి ఈ రొట్టెను దానిపై వేసి కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఎర్రగా రెండు వైపులా వేయించుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా రాగి మునగాకు రొట్టె రెడీ అయిపోయినట్లే.. ఇది తెలంగాణ సర్వపిండి అని కూడా అని పిలుస్తారు.. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు తీసుకోవచ్చు. ఇది ఈజీగా డైజేషన్ అవుతుంది.. దీని రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది.