Health Benefits : ఈ కూరగాయ కిలో 85 వేల రూపాయలు.. దీనిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..!!
Health Benefits : ప్రపంచంలో ఎన్నో పంటలను పండిస్తూ ఉంటారు. పండ్లు, పువ్వులు, కూరగాయలు లాంటివి పండిస్తూ ఉంటారు. అయితే వీటిలో కొన్ని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందుబాటులో ఉండే ఇంకొన్ని మాత్రం అత్యంత ధనవంతుడు మాత్రమే కొనగలిగే అత్యంత ఖరీదైన కూరగాయలు ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయ. గురించి దాని వెల గురించి అది చేసే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం చూద్దాం… ఆఫ్ షూట్స్ గ్లోబల్. మార్కెట్లో అత్యంత ఖరీదైన కూరగాయలలో ఒకటి. దీని ఖరీదు కిలోకి 85 వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతుంది. దీని పేరు ఆఫ్ షూట్స్ రెమ్మలు. ఇది చాలా విలువైనవి ఎందుకంటే వీటిని పెంచడం, పండించడం చాలా కష్టంతో కూడుకున్నది ఇవి ఒక వరుసలో పెరగవు.. కావున వీటి రెమ్మలను కట్ చేస్తూ ఉండాలి. వీటిని పెంచడానికి కొయ్యడానికి స్థలం చాలా కావాల్సి ఉంటుంది.
వీటిని బీర్ తయారీకి వాడుతూ ఉంటారు. ఆఫ్ షూట్స్ పువ్వులు ఆల్కహాల్కు పానీయాలు ఉత్పత్తిలో వాడుతుంటారు. ఆకుపచ్చ ట్రెడిల్స్ ఇతర ఆహార పదార్థాలు తయారు కోసం వాడుతూ ఉంటారు.. ఆఫ్ షూట్స్ ఎక్కువగా ఎక్కడ పండుతాయి. అంటే సహజంగా అంతర్జాతీయ మార్కెట్లో కనిపించే ఈ కూరగాయలను మొదట హిమాచల్ ప్రదేశ్ లోని లాహోల్ ప్రదేశంలో పండించారు. అధికంగా శీతల ప్రాంతాలలో పండుతాయి. ఈ మొక్కల ఎదుగుదలకు దాదాపు 5 నుండి 6 వారాల వరకు గడ్డకట్టే ఉష్ణోగ్రతలు చాలా ముఖ్యం పెరిగే సమయంలో 25 డిగ్రీలు సి లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలను మాత్రమే తట్టుకుంటుంది. కాబట్టి దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. దీని ఉపయోగాలు: రుతుక్రమంలో నొప్పులకు సంబంధించిన లక్షణాలు ఉండే ముఖ్యమైన నూనెలో ఉపశమనం ఉంటుంది. రుతుక్రమంలో తిమ్మిరి నొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నిద్రలేమికి చికిత్స : అధ్యయనల ప్రకారం ఆపు మంచి నిద్రను కలిగించడానికి ఉపయోగపడతాయి.
నిద్రలేమికి చికిత్సకు వినియోగించే ప్రధానమైన నూనెలో దీనిలో అధికంగా ఉంటాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది : హఫ్ సూట్స్ శరీరం జీవక్రియను వేగవంతం చేస్తాయని దానివల్ల జీర్ణం ఆరోగ్యాన్ని శాంతపరుస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. కండరాలు రిలాక్స్ : కండరాల నొప్పి శారీరిక బాధలనుంచి పొందడానికి హాఫ్ షూట్స్ మేలు చేస్తాయి. చర్మానికి మంచిది : మొక్కలలో లభించే సహజ నూనె ఖనిజాలు చర్మంపై శోధ నిరోధక ప్రభావాన్ని కలిగిస్తాయి. చర్మం ఉపరీతల రక్తనాళాలను తగ్గించడానికి వాడుతుంటారు. చికాకును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది : పరిశోధన ప్రకారం బీర్ జుట్టుని కడగడానికి వాడుతుంటారు. ఎందుకంటే దీన్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టు రాలడం ,చుండ్రులు తగ్గించడానికి ఉపయోగపడతాయి.. హఫ్ షూట్స్ : వీటిలో ఎన్నో రకాల ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు కలిగి ఉండే మూలిక ఇది. విటమిన్ఇ, విటమిన్ 6, విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది.