BP Control : బీపీని కంట్రోల్ చేయగలిగే ఏకైక ఆకుకూర ఏదో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BP Control : బీపీని కంట్రోల్ చేయగలిగే ఏకైక ఆకుకూర ఏదో తెలుసా…!!

 Authored By ramu | The Telugu News | Updated on :18 October 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  BP Control : బీపీని కంట్రోల్ చేయగలిగే ఏకైక ఆకుకూర ఏదో తెలుసా...!!

BP Control : ఆకు కూరలు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అనే సంగతి అందరికీ తెలిసినదే. అయితే మనం వారంలో ఒక్కసారైనా ఆకుకూరలను తీసుకోవాలి అని తరచుగా వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే నాన్ వెజ్ కంటే కూడా ఆకుకూరలు తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఈ ఆకు కూరలలో బచ్చలి కూర ఒకటి. ఈ బచ్చలి కూరను మన ఇంట్లో కూడా సులువుగా పెంచుకోవచ్చు. అయితే ఈ ఆకు కూరలలో ఉండే కాపర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ సి కె, ఫ్లేవనాయిడ్స్,డైటరీ ఫైబర్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి…

అయితే ఈ బచ్చలి కూరను తినడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అయితే ఈ బచ్చలి కూరను తినటం వలన కలిగే ప్రయోజనాలు గురించి తెలిస్తే వైద్యులు కూడా ఆశ్చర్యపోతారు. అంతేకాక పలు అధ్యయనంలో కూడా హై బీపీని అదుపులో ఉంచడంలో బచ్చలి కూర ఎంతో బాగా పనిచేస్తుంది అని తేలింది. అయితే అధిక రక్తపోటు మరియు గుండెకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడేవారు బచ్చలి కూరను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే హైబీపీతో ఇబ్బంది పడేవారు కూడా ప్రతిరోజు బచ్చలి కూరను తీసుకుంటే రక్తపోటు ను అదుపులో ఉంచొచ్చు…

BP Control బీపీని కంట్రోల్ చేయగలిగే ఏకైక ఆకుకూర ఏదో తెలుసా

BP Control : బీపీని కంట్రోల్ చేయగలిగే ఏకైక ఆకుకూర ఏదో తెలుసా…!!

శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా ఇది ఎంతో బాగా పని చేస్తుంది. అంతేకాక బచ్చలి కూరను తీసుకోవడం వలన చర్మ సమస్యలు మరియు ఎముకలు బలహీనంగా మారడం, రక్తహీనత సమస్య, యూరిన్ ఇన్ఫెక్షన్, ఫైల్స్, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు,ఎక్కువ బరువు లాంటి సమస్యల నుండి కూడా వెంటనే ఉపశమనం పొందవచ్చు

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది