BP Diabetic : షుగర్ పేషెంట్లకి బీపీ ఎందుకు పెరుగుతుందో తెలుసా…. ఓర్నీ ఇంత పెద్ద కథ ఉందా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BP Diabetic : షుగర్ పేషెంట్లకి బీపీ ఎందుకు పెరుగుతుందో తెలుసా…. ఓర్నీ ఇంత పెద్ద కథ ఉందా…

 Authored By ramu | The Telugu News | Updated on :19 December 2024,12:05 pm

ప్రధానాంశాలు:

  •  BP Diabetic : షుగర్ పేషెంట్లకి బీపీ ఎందుకు పెరుగుతుందో తెలుసా.... ఓర్నీ ఇంత పెద్ద కథ ఉందా...

BP Diabetic : ప్రస్తుత కాలంలో షుగర్ పేషెంట్లు సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. మన శరీరంలో ప్రతి ఒక్క బాగానే త్వరగా ప్రభావితం చేసే వ్యాధి మధుమేహం. షుగర్ వ్యాధితో బాధపడే 50 నుంచి 70 శాతం మంది రోగులలో అధికంగా రక్తపోటుతో కూడా బాధపడుతున్నారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది డయాబెటిస్ లో బీపీ నీ ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం…
మన భారతదేశంలో షుగర్ వ్యాధి ముప్పు ఎక్కువగా ఉంది… డయాబెటిస్ కేసులు ప్రతి సంవత్సరం ఎక్కువగా పెరుగుతున్నాయి. Icmr ప్రకారం.. భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా షుగర్ రోగులు ఉన్నారు. నిరంతరం పెరుగుతూ పోతుంది. షుగర్ వచ్చిన 50 నుంచి 70 శాతం మందికి కూడా అది రక్తపోటు కూడా వస్తుంది. బీపీ పెరగడం వల్ల గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు వస్తాయి. అటువంటి పరిస్థితులు, డయాబెటిస్ సైబీబీపీ ఎందుకు వస్తుంది. దానిని ఎలా నిరోధించాలి…? అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం…

BP Diabetic షుగర్ పేషెంట్లకి బీపీ ఎందుకు పెరుగుతుందో తెలుసా ఓర్నీ ఇంత పెద్ద కథ ఉందా

BP Diabetic : షుగర్ పేషెంట్లకి బీపీ ఎందుకు పెరుగుతుందో తెలుసా…. ఓర్నీ ఇంత పెద్ద కథ ఉందా…

BP Diabetic మధుమేహం లో బ్లడ్ ప్రెషర్ (బిపి) ఎందుకు పెరుగుతుందో తెలుసుకోండి…

మధున్యాహం శరీరంలో చక్కర స్థాయిలను పెంచుతుంది. డయాబెటిస్ అదుపులో లేకపోతే గుండె,కిడ్నీలు,కళ్ళు,చర్మం, రక్తపోటు పై ప్రభావం చూపుతుంది. ది లాన్స్ ట్ అనే మెడికల్ జనరల్ ప్రకారం… షుగర్ వచ్చిన తర్వాత 50 నుండి 70 శాతం మంది ఐబీపీతో బాధపడుతున్నారు. బీపీ ఎక్కువగా పెరగడం వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. షుగర్ వ్యాధి అనేది శరీరము దాదాపు ప్రతి భాగాన్ని త్రేవరంగా ప్రభావితం చేసే వ్యాధి.

BP Diabetic డయాబెటిస్ రోగులకు అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది

డయాబెటిస్లో ఇన్సులిన్ నిరోధక శక్తి ఉంటుంది. దీని కారణంగా శరీరంలో ఇన్సులిన్ మొత్తం సరిగ్గా ఉత్పత్తి చేయబడుతుంది. దీంతో బీపీ కూడా పెరుగుతుంది. షుగర్ పేషెంట్ లో బరువు పెరగడం కూడా సర్వసాధారణం. ఎవరూ పెరగడం హై బీపీ కూడా కారణం అవుతుంది. షుగర్ స్థాయిలు పెరగడం వల్ల నరాలు కూడా దెబ్బతిని ప్రమాదం ఉంది. బీపీని పెంచుతుంది.
షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు, అది శరీరంలోని నరాల బలహీనతను కలిగిస్తుంది. దీనికి కారణం సీరియల్ సన్నబడడం ప్రారంభిస్తాయి. దీనివల్ల రక్తం సరిగా సరఫరా అవ్వదు.ఇది అధిక బీపీకి కారణం అవుతుంది. రక్తపోటు అధికమైతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే మధుమేహాని నియంత్రించడం చాలా ముఖ్యం. షుగర్ ని కంట్రోల్ ఉంచుకోకపోతే తీవ్రమైన వ్యాధులను కారణమయ్యే అవకాశం ఎక్కువగానే ఉంటుంది.

BP Diabetic డయాబెటిస్ ని ఎలా నివారించాలి

-మీరు రోజు తినే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి.
– ప్రతిరోజు వ్యాయామం చేయాలి
– ఉబ్బకాయం పెరగనియ్యవద్దు.
– తీపి పదార్థాలను ఎక్కువగా తినవద్దు.
– మానసిక ఒత్తిడి లకు గురవద్దు.

బీపీని ఎలా అదుపులో ఉంచుకోవాలి :

-మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చండి.
– ఎక్సర్సైజులు ప్రతిరోజు చేయాలి.
-ఎక్కువగా ఉప్పు తినవద్దు.
-మద్యం- ధూమపానం మానుకోండి.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది