HMPV : భారత్ లో మరళ కొత్త వైరస్ ల కలకలం… ఏ ఆహారాలు తినాలి, ఏమి తినకూడదు..?
ప్రధానాంశాలు:
HMPV : భారత్ లో మరళ కొత్త వైరస్ ల కలకలం... ఏ ఆహారాలు తినాలి, ఏమి తినకూడదు..?
HMPV వంటి వైరస్ల నుంచి, ఎలాంటి వైరస్ లు అయినా పోరాడే శక్తి ఉండాలి అంటే మన శరీరంలో రోగనిరోధక శక్తిని బలంగా పెంచుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం ఎటువంటి మంచి ఆహార పదార్థాన్ని తినాలి..? సమయంలో వేటికి దూరంగా ఉండాలో తెలుసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహమ్మారి బయటపడిన చేదు అనుభవాలు, ఇప్పుడిప్పుడే మరచిపోతుండగా… ప్రపంచాన్ని హ్యూమన్ మెటాప్ న్యూమో (HMPV) ఆందోళనలకు గురిచేస్తుంది. కరుణ మహమ్మారి అంతా భయపడాల్సిన అవసరం ఈ HMPVకి లేదని అయితే నిపుణులు చెబుతున్నారు…. కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడ్డ ప్రజలు, ఈరోజు నీ దృష్టిలో ఉంచుకొని ఇప్పటికీ ప్రజలు కొంత అప్రమత్తతను పాటిస్తున్నారు.
ప్రస్తుతం తాజాగా చైనాలోకి వెలుగులోకి వచ్చిన.. HMPV క్రమం క్రమంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం భారత్ లో కూడా ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే HMPV ఇంటి వైరస్ లు నుండి మనల్ని రక్షించుకొనుటకు రోగనిరోధక శక్తిని బలంగా పెంచుకోవడం చాలా అవసరం. కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి..? మరి ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి తెలుసుకుందాం…
ఈ పదార్థాలు తినాలి
HMPV ఆకుకూరలు
కొన్ని రకాల ఆకుకూరల్లో ఇమ్యూనిటీ పెంచే C,E విటమిన్లు ఉంటాయి. వీటితోపాటు నట్స్, సీట్స్,ప్రోబయాటిక్స్ ఉండే ఫుడ్స్ డైట్ లో భాగంగా చేసుకుంటే, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.
విటమిన్,సి కలిగిన ఆహారాలు : నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి ఆహారాల్లో విటమిన్,సి పుష్కలంగా లభిస్తుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
విటమిన్ ఈ ఉన్న ఆహార పదార్థాలు : బొప్పాయ వంటివి తరచూ తింటూ ఉండాలి. దీనిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, జనతోపాటు చర్మాన్ని మెరూపించే విటమిన్, E నిండుగా ఉంటుంది. చర్మానికి అవసరమైన రోగనిరోధక వ్యవస్థకు ఇది బలాన్ని ఇస్తుంది. బట్టి చర్మంపై ఏర్పడే మొటిమలు ఇతర చర్మ సమస్యలు రాకుండా దూరంగా ఉంచుతుంది ఈ విటమిన్, E. దీనివలన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడుతుంది. కణాలను ఆక్సికరణ ఒత్తిడి నుండి రక్షించుటకు E,విటమిన్ ఎంతో తోడ్పడుతుంది.