Ajwain Plant : బాడీ లో ఉన్న ప్రతి రక్తపు బొట్టును ఫిల్టర్ చేస్తుంది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ajwain Plant : బాడీ లో ఉన్న ప్రతి రక్తపు బొట్టును ఫిల్టర్ చేస్తుంది…!!

 Authored By aruna | The Telugu News | Updated on :30 May 2023,8:00 am

Ajwain Plant ; సంస్కృతి సంప్రదాయాలను చాలా వరకు పట్టించుకోవడమే మానేస్తాం. దానివల్ల వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ మన పూర్వీకులు అవలంబించిన ఆరోగ్య విధానాలు ఆహారపు అలవాట్లను గనుక మనం మర్చిపోతే లేదా అశ్రద్ధ చేసిన ఆ నష్టం పూర్తిగా మనకే కాబట్టి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. అలా అని మనం కొండలు, కోణాలు, ఋషుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. మన చుట్టూ మన కళ్ళు ఏదైతే ఉన్న కొన్ని రకాల మొక్కలను లేదా వంటింట్లో దొరికే కొన్ని రకాల ఔషధాలను వినియోగించుకుంటూ ఉంటే మన ఆరోగ్యం ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది. మరి ఒక అద్భుతమైన గని ఔషధాలు గని అని చెప్పుకునే వాము మొక్క గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. వాము మొక్కను ఎలా తింటే మనకు ఆరోగ్యం ఎటువంటి రోగాలను నయం చేస్తుంది.

All about Ajwain Plant: How to Grow, benefits, difference between Ajwain  leaves and Seeds

ఎలా వినియోగించాలి అనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి రాయలసీమలో కొన్ని ఆంధ్రాలో కర్పూరం చెట్టు అని వాము ఆకు చెట్టు అని పిలుస్తారు. ఆకు వాసన బాగుంటుంది. మంచి పరిమళాలు వెదజల్లుతుంది. ఇది ఇంటికి శోభన్ ఇచ్చేది అలాగే ఒంటికి ఎంతో మేలు చేసేది. చిన్నపిల్లలు వచ్చే కడుపు నొప్పికి వాము ఆకు మంచి మందు. ప్రతిరోజు భోజనం అయ్యాక వాము ఆకుని తింటే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆకలి తక్కువ ఉన్న వారిలో ఆకలి పుడుతుంది. చిన్నపిల్లలకు వామాకు రసంలో తేనె కొంచెం కలిపిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. చిన్నపిల్లలు వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది. వామాకు ఇందులో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండటం వల్ల గాయాలను మచ్చలను కూడా తగ్గిస్తుంది. లేదా బజ్జీలు పచ్చడిలాంటివి చేసుకొని కూడా తినొచ్చు. కాబట్టి దీన్ని మీ ఇంట్లో కచ్చితంగా పెంచుకోండి.

ఇది ఎక్కడైనా ఈజీగా పెంచుకోవచ్చు. అలాగే పెరట్లో లేదా బాల్కనీలో ఉంచి పెంచుకోవచ్చు. సింపుల్ గా ప్రతిరోజు ఒక ఆకుని శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని నమ్మితే నోటి దుర్వాసన దంత సమందిత సమస్యలు చిగుళ్ల నుంచి రక్తం కారడం ఇటువంటి సమస్యలన్నీ పోయి నోరు చాలా శుభ్రంగా ఉంటుంది. నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతుంది అంటారు కదా. ఉపయోగించుకుని ఎన్నో రకాల రోగాలను నయం చేసుకోవచ్చు. మరి రోగ నిరోధక శక్తి బాగుంటే రోగాలు ఎలా వస్తాయి చెప్పండి. మరి చూసారు కదా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వామాకు వల్ల మరి తప్పకుండా వామాకును తెచ్చుకుని మీరు ప్రతిరోజు వాడండి. అనేక రకాల రోగాలనుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది