Sleep : నిద్రపోయేముందు ఇవి తాగితే నిమిషాల్లో గాఢ నిద్ర పడుతుంది…!
ప్రధానాంశాలు:
Sleep : నిద్రపోయేముందు ఇవి తాగితే నిమిషాల్లో గాఢ నిద్ర పడుతుంది...!
రాత్రి సమయంలో సరిగా నిద్ర పట్టక ఎంతో బాధపడుతూ ఉంటారు
Sleep : చాలామంది రాత్రి సమయంలో సరిగా నిద్ర పట్టక ఎంతో బాధపడుతూ ఉంటారు.. సరిగా నిద్ర పట్టకపోతే అందుకు కొన్ని ఆహారాలు సహాయపడతాయి. మీరు తినే ఈ ఆహారాలు నిద్ర మీద ప్రభావం చూపుతాయి. మరి నిద్రకు సహకరించి ఆ సూపర్ ఫుడ్స్ గురించి ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం.. రాత్రిలో గాఢంగా నిద్ర పోవాలంటే పాలు తాగాల్సింది. గోరువెచ్చని పాలు తాగడం వల్ల త్వరగా నిద్ర రావడమే కాదు. గాఢంగా కూడా నిద్రపోతారు. ఎందుకంటే పాలలో త్రిప్టో ఫోన్ నిద్రకు సహాయపడుతుంది.. దాంతో కళ్ళకు పూర్తి విశ్రాంతి దొరుకుతుంది. పాలలో ఉండే కాలుష్యం స్ట్రెస్ ను తగ్గిస్తుంది. మరియు బ్రెయిన్ లోని నరాలను ఫ్రీ చేస్తుంది. నిద్ర పట్టాలంటే అరటి పండ్లు తినాల్సింది. అరటిపండ్లలో ట్రెప్టో ఫోన్ విటమిన్ బి మరియు మెగ్నీషియం, పొటాషియంలు అందుకు సహాయపడతాయి.. అరటిపండ్లలో కనుగొన్న పొటాషియం, మెగ్నీషియంలో ఓవర్ స్ట్రెస్ కు గురైన కండరాలను రిలాక్స్ చేస్తుంది. అరటిపండ్లలో ఉండే కెమికల్ మరియు విశ్రాంతి పరుస్తుంది.
ఈ పండు నిద్ర పట్టడానికి బాగా సహాయపడుతుంది.. వాల్నట్స్ మెలటోనిన్ అధికంగా ఉన్నాయి. వీటిని రాత్రి సమయంలో రోజు తింటే మంచి నిద్ర పడుతుంది.. రాత్రి నిద్రించడానికి ముందు ఈ సూపర్ స్నాక్ తినడం వల్ల మంచిగానే నిద్ర పడుతుంది. ఇంకా బాదంలలో ట్రిప్ తో ఫోన్ మరియు మెగ్నీషియంలో ఎక్కువగా ఉన్నాయి. ఇవి మజిల్స్ ను రిలాక్స్ చేస్తాయి. గుమ్మడి విత్తనాల్లో న్యూట్రీషియన్స్ ఆసిడ్ రెప్టోఫోన్స్ అధికం ఇవి నిద్ర పట్టడానికి సహాయపడతాయి. గుమ్మడి విత్తనాలను రాత్రి నిద్రించడానికి ముందు తినడం వల్ల శరీరంలో ట్రిప్టు ఫోన్ లెవెల్స్ పెరుగుతాయి.. దాంతో మెదడులో మెల్లటోనెన్స్ నిద్రకు కారణం అయ్యే హార్మోన్లు ఉత్పత్తికి సహాయపడుతుంది.
ఇది నిద్రకు కారణం అయ్యే హార్మోన్స్ ను ప్రోత్సహిస్తాయి. వీటిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉండడం వల్ల నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. ఇంకా రోజు కివి పండ్లు తినడం వల్ల నిద్ర క్వాలిటీ మెరుగుపడుతుంది. ఇవి నిద్రను పెంచే సామర్థ్యం కలిగి ఉంది నిద్రించడానికి ముందు చమో మెయిల్ టీ తాగడం వల్ల వెంటనే నిద్ర పడుతుంది. ఇందులో ఉండే గ్లిజం అనే కెమికల్ నిద్రకు సహాయపడే హార్మోన్ ను ప్రోత్సహిస్తుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇది నిద్రపోవడానికి సహాయపడుతుంది. దీంతో గాఢంగా నిద్రపోవచ్చు.