Health Tips : నొప్పిగాని మచ్చ గాని లేకుండా నిమిషాలలో పులిపిర్లును తీసిసే అద్భుతమైన టిప్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : నొప్పిగాని మచ్చ గాని లేకుండా నిమిషాలలో పులిపిర్లును తీసిసే అద్భుతమైన టిప్..!

Health Tips : మనం చాలామందిలో వాళ్ళ శరీరంపై ఎక్కడ పడితే అక్కడ పులిపర్లు ఉండడం చూస్తూనే ఉంటాం. కొన్ని అవయవాలపై పులిపర్లు ఉండి చాలా చిరాకును తెప్పిస్తూ ఉంటాయి. ఇవి బరువు ఎక్కువగా ఉండడం వలన వైరస్ల వల్ల గాని ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించడం వలన కానీ వస్తూ ఉంటాయి. వీటి నుండి బయటపడడం కోసం హాస్పటల్ చూట్టు తిరుగుతూ ఉంటారు. అయితే ఏదో ఒక మూల వాటి తాలూకా మచ్చలు కూడా వస్తూ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :3 December 2022,6:00 am

Health Tips : మనం చాలామందిలో వాళ్ళ శరీరంపై ఎక్కడ పడితే అక్కడ పులిపర్లు ఉండడం చూస్తూనే ఉంటాం. కొన్ని అవయవాలపై పులిపర్లు ఉండి చాలా చిరాకును తెప్పిస్తూ ఉంటాయి. ఇవి బరువు ఎక్కువగా ఉండడం వలన వైరస్ల వల్ల గాని ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించడం వలన కానీ వస్తూ ఉంటాయి. వీటి నుండి బయటపడడం కోసం హాస్పటల్ చూట్టు తిరుగుతూ ఉంటారు. అయితే ఏదో ఒక మూల వాటి తాలూకా మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. వాటిని తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ వాటికోసం ఎన్నో రకాల కెమికల్ ఉన్న మందులను వాడుతూ ఉంటారు. అయితే వాటి వలన ఎటువంటి రిజల్ట్ ఉండదు. అయితే వాటికోసం ఇప్పుడు మనం చేయబోయే చిట్కా ఈ చిట్కా వాటి నుంచి బయట

పడేయడమే కాకుండా వాటి తాలూకా మచ్చలు కూడా తగ్గిపోయేలా చేస్తుంది. అయితే దీన్ని మూడు రోజులు వాడవలసి ఉంటుంది. మీరు ఈ చిట్కాని తయారు చేయడానికి వాడేవి అన్ని మన ఇంట్లో దొరుకుతాయి. కాబట్టి వీటి వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. ఇప్పుడు ఈ మిశ్రమం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.. దీనికోసం మొదటగా మనం ఒక బౌల్ని తీసుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ తమలపాకులు వాడే సున్నం వేసుకోవాలి. ఇప్పుడు ఒక అర చెంచా పసుపు కూడా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ఒక అరచెంచా వంట సోడా కూడా కలుపుకోవాలి. ఈ మూడిటిని కొద్దిగా నీటిని వేసి పేస్ట్ లాగా బాగా కలుపుకోవాలి. ఇది మరీ పల్చగా అవ్వకూడదు. మీరు నొప్పిని తట్టుకుంటాం అనే వాళ్ళు వంట సోడాకు బదులుగా నిమ్మరసం కూడా వాడుకోవచ్చు.ఈ నిమ్మరసం వల్ల కొద్దిగా నొప్పి అలాగే మంట కలిగిస్తుంది.

Amazing Health Tips to remove pimples in minutes without pain or scar

Amazing Health Tips to remove pimples in minutes without pain or scar

దీనిలో పసుపు మరియు సున్నం కలపడం వలన మిశ్రమం యొక్క రంగు ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని పులిపర్ల ఉన్న ప్రదేశంలో చిన్నగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తరువాత ఒక 10 నిమిషాలు పాటు అలా వదిలేయాలి. కొద్దిసేపు తర్వాత సాధారణమైన నీటితో ముఖంని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా రోజుకి మూడుసార్లు అప్లై చేయాలి. పులిపర్ల సైజును బట్టి అవి సమయం ఎక్కువ అవుతూ ఉంటుంది. చిన్న పరిమానంలో ఉండేవి రెండు మూడు రోజుల్లో తగ్గిపోతాయి. పెద్ద సైజులో ఉండే పులిపర్లు రాలిపోవడానికి కొద్దిగా ఎక్కువ సమయమే పడుతుంది. ఈ చిట్కాని వాడేటప్పుడు కంటి దగ్గర కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా రోజుకు మూడుసార్లు ఉపయోగించడం వలన మీ పులిపర్లు అలాగే మచ్చలు కూడా తగ్గిపోతాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది