లిప్ లాక్ తో ఇన్ని నష్టాలా… ముద్దు పెట్టుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..!
ఈమధ్య కాలంలో లిప్ లాక్ అనేది ఫ్యాషన్ గా మారిపోయింది. అయితే ఈ లిప్ లాక్ తో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.ముద్దు లేదా చూబ్బానం ఒక విధమైన ప్రేమను వ్యక్తం చేసే పద్ధతి. ముద్దు పెట్టుకునే వ్యక్తి తన రెండు పెదవులతో మరొకరి శరీరంలో వివిధ సున్నితంగా సృష్టిస్తారు. అయితే కొన్ని రకాల సంస్కృతిలో గౌరవం, స్వాగతం, వీడ్కోలు, అనురాగం మొదలైన ఇతర భావాలతో కూడా ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేసేటప్పుడు కొన్ని శబ్దాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. ఇది సంబంధాన్ని బలపరుస్తుంది. కండరాలు బలంగా ఉండేలా చేస్తుంది. ఎమోషనల్ కనెక్షన్ కూడా దీంట్లో మనకి తెలుస్తుంది. దీని వలన కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే ముద్దు పెట్టుకోవడం వలన ఎన్నో రకాల వ్యాధులు కూడా వస్తున్నాయి. అని అనేది వాస్తవం. వీరి ద్వారా లైంగికంగా సంక్రమించే వ్యాధులు వస్తాయి. ఈ విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం…
ముద్దు ఈ వ్యాధులకి కారణం అవుతుందా…
చిగుళ్ల సమస్యలు: భాగస్వామి చిగుళ్ళు దంతాలతో సమస్యలు ఉంటే ముద్దు పెట్టుకోవడం వలన కూడా ఈ సమస్య సంభవిస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి లాలాజలం ద్వారా భారతీయతో సంబంధం కలిగి ఉంటే అప్పుడు చిగుళ్ల వాపు సమస్య ఉండి ఉండవచ్చు.
ఇంప్లు ఎంజా: శ్వాసకోశ వ్యాధి లేదా ప్లూ సమస్య కూడా ఈ ముద్దు పెట్టుకోవడం వల్ల వస్తుంది. ఈ సమస్యల్లో కండరాల నొప్పి, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
సిపిలిస్: సిపిలిస్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది సహజంగా ముద్దు పెట్టుకోవడం వలన వ్యాపించదు. ఓరల్ సెక్స్ ద్వారా వ్యాపిస్తుంది. ముద్దుల ద్వారా బ్యాక్టీరియా ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుంది. యాంటీబయాటిక్స్ ఉపయోగంతో నియంతరణ చేయవచ్చు. జ్వరం గొంతు నొప్పి నొప్పులు వాపు లాంటి సమస్యలు కూడా ఉంటాయి.
హెర్పస్ : హెర్పస్ కూడా సమస్య కావచ్చు సహజంగా హెర్బస్ వైరస్ రెండు రకాలు హెచ్ ఎస్ వి హెచ్ ఎస్ వి 2 హెల్త్ నివేదిక ప్రకారం దీని ద్వారా వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుంది. నోట్లో ఎరుపు లేదా తెలుపు బోబ్బలు దాని ప్రముఖ లక్షణాలుగా పరిగణించబడతాయి.
సైట్ మోగలో వైరస్: సైటు మొగలో వైరస్ అనేది లాలాజలంతో సంపర్కం ద్వారా వ్యాపించి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఇది లైంగిక సంక్రమించి ఇన్ఫెక్షన్ గా పరిగణించబడింది. ఇది సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. అలసట, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ రోగనిరోధక తక్కువ అవడం ముఖ్యమైన లక్షణాలు.