Soaked Peanuts : నానబెట్టిన పల్లీలను తినేవారు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు ఇవే…!
Soaked Peanuts : వేరుశనగ గుళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీటిని చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే వీటిని పేదవాడు జీడిపప్పు అని అంటారు. అయితే ఈ జీడిపప్పులో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కూడా ఈ పల్లీలలో ఉంటాయి. అయితే ఎంతోమంది ఈ వేరుశనగలను నానపెట్టుకొని మరి తిట్టు ఉంటారు. ఈ పల్లీలను నానబెట్టుకుని తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం… పల్లీలను నానబెట్టుకొని తీసుకోవటం వలన […]
ప్రధానాంశాలు:
Soaked Peanuts : నానబెట్టిన పల్లీలను తినేవారు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు ఇవే...!
Soaked Peanuts : వేరుశనగ గుళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీటిని చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే వీటిని పేదవాడు జీడిపప్పు అని అంటారు. అయితే ఈ జీడిపప్పులో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కూడా ఈ పల్లీలలో ఉంటాయి. అయితే ఎంతోమంది ఈ వేరుశనగలను నానపెట్టుకొని మరి తిట్టు ఉంటారు. ఈ పల్లీలను నానబెట్టుకుని తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం…
పల్లీలను నానబెట్టుకొని తీసుకోవటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే. డయాబెటిస్ ఉన్నవారు నానబెట్టిన పల్లీలు తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి అదుపులో ఉంటాయి. ఎందుకు అంటే. దీనిలో గ్లైసోమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా మరియు ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. నానబెట్టిన పల్లీలను తీసుకోవడం వలన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గుతుంది. అలాగే చెడు కొవ్వు అనేది కరిగి మంచి కొవ్వు కూడా పెరుగుతుంది. ఇలా నానబెట్టుకున్న పల్లీలను తీసుకోవడం వలన బరువు కూడా తగ్గవచ్చు.
నానబెటినటువంటి పల్లీలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పల్లీలను నానబెట్టి తీసుకోవడం వలన మీ గుండె ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. వీటిని తీసుకోవటం వలన చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే జుట్టుకు కూడా సరైన పోషకాలు అనేవి అంది బలంగా తయారవుతాయి. నానబెట్టిన పల్లీలను తీసుకోవడం వలన జీర్ణక్రియ కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఎందుకంటే. వీటిల్లో పీచు పదార్థం అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంతేకాక నానబెట్టినటువంటి పల్లీలలో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి…