Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు శరీరంలో జరిగే 5 మార్పులు… అసలు స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఇలా జాగ్రత్త పడాలి…
ప్రధానాంశాలు:
Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు శరీరంలో జరిగే 5 మార్పులు...
అసలు స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఇలా జాగ్రత్త పడాలి...
Brain Stroke : శరీరంలోని అన్ని అవయవాలకు రక్త సరఫరా తప్పనిసరిగా జరగాలి. అలా మెదడుకు జరగని పక్షంలో ఆక్సిజన్ అందక ఆయా ప్రాంతాల్లోని కణాలు సచ్చుబడిపోతాయి. రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.. పక్షవాతం నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. గతంలో ఈ వ్యాధి వృద్ధుల్లోనే కనిపించేది.. ప్రస్తుతం పక్షవాతం కేసుల్లో 25 నుంచి 30% వరకు చిన్న వయసు వారు ఉంటున్నారు. అధిక రక్తపోటు మధుమేహ వ్యాధి దుమాపానం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, ఊబకాయం ఉన్నవారికి పక్షవాతం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలా శరీరంలో ప్రతి అవయవంపై పక్షవాత ప్రభావం ఉంటుంది. కానీ రక్తనాళా చిట్లడంతో మన రక్తప్రసరణ ఎక్కువ ఇచ్చేదాన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి.సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ లో రక్తప్రసరణ తగ్గటం వలన వచ్చేదాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. రక్తనాళం వచ్చేదాన్ని ఎమరైజింగ్ స్ట్రోక్ అంటాం. వీటిల్లో ఈ పేషెంట్స్ అందరిలో కూడా సహజంగా మన ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వీళ్ళకి ఈ తర్వాత కొన్ని అలవాట్లు ఉదాహరణకి స్మోకింగ్ చేయడం ఆల్కహాల్ తాగటం అలాగే ఎక్సైజ్ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా విసిట్ ఫ్యాక్టర్స్ సో జనరల్ గా ఏ పేషెంట్ అయినా సరే ఈ పక్షవాతం బారిన పడే అవకాశం ఉంటుంది. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినవాళ్లు ఎంత తొందరగా హాస్పిటల్ కి వెళ్తే అంత మంచిది.
ఎందుకంటే ఇప్పుడు సకాలంలో వస్తే గనక ఎంత తొందరగా వస్తే గనక అంత తొందరగా మనం బ్రెయిన్ ని డామేజ్ అవ్వకుండా చేయగలిగితే గనక వీళ్ళ రికవరీ కూడా బాగుంటుంది. రికవరీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది. ఎంత తక్కువ బ్రెయిన్ డ్యామేజ్ అయితే అంత బెటర్ గా అంత తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి దీర్ఘకాలికంగా పక్షవాతం వలన చేస్తే బాధపడే అవకాశాలు ఉంటాయి అన్నమాట.. అలాగే ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత మందులు వేసుకుంటూనే ఎందుకు వచ్చిందో కారణం కూడా చూసుకోవాలి. అంటే కొంతమందికి హార్ట్ లో ప్రాబ్లం ఉంటే కూడా అంటే హార్ట్ బీటింగ్ లో తేడా ఉన్న లేకపోతే హార్ట్ ఎటాక్ వచ్చిన వాళ్ళల్లో కూడా రక్తప్రసరణ పునరుద్ధరించి మెదడు ఎక్కువగా దెబ్బ తినకుండా కాపాడవచ్చు. ఒకసారి గనుక ఈ పక్షవాతం చిహ్నాలు ముఖ్యంగా కాలు, చేయి తిమ్మిర్లు లాగా వచ్చిన వీక్నెస్ వచ్చిన ఒక గంటలో చూపు తగ్గిన మాట సడన్గా మాట్లాడలేకపోయినా కూడా ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్ రీచవటం చాలా ముఖ్యం.
అలాగే ఈ షుగర్ ఎలాంటి ఉన్నవాళ్లు మందులు రెగ్యులర్ గా వేసుకోవటం ఎక్సైజ్ చేసుకోవడం ఇలాంటి చేస్తే గనుక స్ట్రోక్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. మద్యం తాగడం పూర్తిగా మానేయాలి. రోజుకు అరగంట చొప్పున వారంలో కనీసం ఐదు రోజులు వ్యాయామం తప్పక చెయ్యాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అలాగే తృణధాన్యాలు నిత్యం తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. బిపి, డయాబెటిస్ ఉండే సమస్యలకు వాడే మందులను యధావిధిగా వాడాలి. పగటిపూట తక్కువగా నిద్రించాలి.. ఈ విధంగా చేస్తే స్ట్రోక్ అదుపులో ఉంచవచ్చు..